GANDHI HOSPITAL వద్ద తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్‌ జులై 1 (ఇయ్యాల తెలంగాణ ):సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకింది. నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్‌ ను పరామర్శించేందుకు వచ్చిన పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఏనుగుల రాకేష్‌ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు మరో 40 మంది బీఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్వీ, ఓయూ నేతలను కుడా  అరెస్టు చేసారు. పల్లా ను చంద్రయన్‌ గుట్ట, రాకేష్‌ రెడ్డిని బొల్లారం పీఎస్‌ కు తరలించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....