Congress లో చేరిన జూపల్లి

న్యూఢిల్లీ, ఆగష్టు 3 (ఇయ్యాల తెలంగాణ) : ఢిల్లీ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీర్‌ వేణుగోపాల్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి  సమక్షంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ లో చేరారు. అయనతో పాటు , నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి కుమారుడు రాజేష్‌ రెడ్డి, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌ రెడ్డి,  కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌ రెడ్డి, కొడంగల్‌ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ ముఖ్‌,అన్న కిష్టప్ప, నారాయణ రెడ్డి, వనపర్తి నియోజకవర్గానికి చెందిన ఎంపీపీలు,మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ నాగరాజు,తదితరులు కుడా కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....