CM, RELIEF FUND చెక్కులు …!

  
కమాన్‌ పూర్‌ జులై 24,(ఇయ్యాల తెలంగాణ ) సహాయనిధి చెక్కులుఅందజేసిన కాంగ్రెస్‌ నాయకులు మంథని శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి దుదిల్ల శ్రీధర్‌ బాబు ఆదేశానుసారం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ముత్తారం మండలం కాంగ్రెస్‌ నాయకులు సోమవారం అందజేశారు. ఇందులోలబ్ధిదారులు కందికట్ల జానమ్మ 19500 దొడ్ల రాజమల్లు 12000సిఎంఆర్‌ఎఫ్‌  చెక్కును ముత్తారం  మండల కాంగ్రెస్‌ నాయకులు  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  ముత్తారం మండలం మాజీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ,అడవి శ్రీరాంపూర్‌ ఎంపీటీసీ దొడ్డ గీతారాణి ముత్తారం మండల మైనార్టీ సెల్‌ మాజీ అధ్యక్షుడు. వాజిద్‌ పాషా.  వార్డు సభ్యులు ఆకోజ్‌ అశోక్‌ చారి. బైరి రాజు. కాంగ్రెస్‌ పార్టీ  నాయకుడు మారుపాక కరుణాకర్‌. బందెల మల్లయ్యమరియు యూత్‌ నాయకులువీరగోని అంజి. లక్కం రాజు. కొలిపాక శ్రీనివాస్‌.  పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....