CM రేవంత్‌ నివాసానికి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

హైదరాబాద్‌ జులై 1 (ఇయ్యాల తెలంగాణ ):ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేంద్ర వాణిజ్య డ పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వచ్చారు. హైదరాబాద్‌  వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ను తన నివాసానికి సీఎం ఆహ్వానించారు. తన నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు  ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.ఈ భేటీలో మంత్రి శ్రీధర్‌ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి పాల్గోన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. .

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....