CM రేవంత్‌ను కలిసిన MP అనిల్‌ కుమార్‌ యాదవ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం నుండి పార్లమెంటు (రాజ్యసభ)   సభ్యునిగా ఎన్నికయిన ధ్రువపత్రాన్ని అందుకున్న సందర్భంగా అనిల్‌ కుమార్‌ యాదవ్‌   రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి ని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.  చిన్న వయసులో పెద్దల సభకు  వెళ్ళే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....