Group వన్‌లో కొత్తవారికి అవకాశం / TSPSC చర్యలు మొదలుపెట్టింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో గ్రూప్`1 పోస్టుల భర్తీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడిరది. రాష్ట్రంలో గ్రూప్`1 కేటగిరీ ఖాళీల భర్తీకి సప్లిమెంటరీ నోటిఫికేషన్… Read More