Telangana News

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు – గత March నుంచి జీరో విద్యుత్‌ బిల్లు అమలు చేస్తాం !

👉 కరెంట్‌ షాక్‌ తో మరణించిన వారికి సంబంధించి విధాన నిర్ణయం తీసుకుంటాం👉  సబ్‌ స్టేషన్‌ ల స్థాయిలో కమిటీలు వేసి విద్యుత్‌ సమస్యలు పరిష్కరిస్తాం👉 నాగర్‌ కర్నూల్‌ లో… Read More

గ్రేటర్‌కు Power ఫుల్‌ లేడీ సింగం అమ్రపాలి !

హైదరాబాద్‌, జూన్‌ 25, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం వారం వ్యవధిలోనే మరోమారు ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. గత వారం 18 జిల్లాల కలెక్టర్లను మార్చిన… Read More

Telanganaలో 44 మంది IAS లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు !

హైదరాబాద్‌ జూన్‌ 24 (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఎఎస్‌ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ… Read More

GHMC కమిషనర్‌గా ఆమ్రపాలి !

హైదరాబాద్‌ జూన్‌ 24 (ఇయ్యాల తెలంగాణ) :  రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 44 మంది అధికారులను ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఆర్థిక శాఖ… Read More

బోల్తా పడిన ప్రైవేట్‌ Bus – ఇద్దరు దుర్మరణం – పలువురుకి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌, జూన్‌ 24, (ఇయ్యాల తెలంగాణ) : నగర ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో ఇద్దరు బస్సు చక్రాల… Read More

Reels కోసం పిచ్చిపనులు – తాట తీస్తామంటున్న Police లు

హైదరాబాద్‌, జూన్‌ 22, (ఇయ్యాల తెలంగాణ) : సోషల్‌ విూడియా విస్తృతమైనప్పటి నుంచి టీనేజర్స్‌, యూత్‌ తో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏది చేయాలో.. ఏది… Read More

వెయ్యి ఎకరాల్లో Health టూరిజం హబ్‌ : CM రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, జూన్ 22 (ఇయ్యాల తెలంగాణ) : బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌డ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ 24వ వార్షికోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గోన్నారు. … Read More

Telangana ప్రాంతానికే తలమానికమైన సింగరేణిని కాపాడుకుంటాం…

హైదరాబాద్‌, జూన్‌ 21, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ప్రాంతానికే తలమానికమైన సింగరేణిని కాపాడుకోవడానికి అవసరమైతే ప్రధాని నరేంద్రమోదీని కలుస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు.… Read More

బీఆర్‌ఎస్‌ MLA లను లొంగదీసుకునే ప్రయత్నం : హరీష్‌ రావు

సంగారెడ్డి, జూన్ 21 (ఇయ్యాల తెలంగాణ) : పటాన్‌ చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి సోదరుల ఇండ్లలో ఈడీ దాడులపై  సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌… Read More

Telangana లో సెంచరీ దాటేసిన టమోఠా – మండిపోతున్న కూరగాయలు

హైదరాబాద్‌, జూన్‌ 21, (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్రంలో కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవటంతో కొద్దిరోజులుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మొన్నటి వరకు… Read More