Telangana News

బదిలీలకు ప్రభుత్వం Green Signal

హైదరాబాద్‌, జూలై 4, (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ… Read More

కాంగ్రెస్‌ గూటికి K K

హైదరాబాద్‌  జూలై 3, (ఇయ్యాల తెలంగాణ ):బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. రేంత్‌ రెడ్డితో కలిసి ఢల్లీి వెళ్లిన ఆయన .. మల్లిఖార్జున్‌… Read More

నిర్లక్ష్యం పై సజ్జనార్‌ TWEET

హైదరాబాద్‌, జూలై 3, (ఇయ్యాల తెలంగాణ ); నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేసి ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని సందర్భాలలో ఇతరి ప్రాణాలు తీస్తున్నారు. అలాంటి ఓ ఘటనపై తెలంగాణ ఆర్టీసీ… Read More

తెలంగాణ పాఠశాల విద్యార్థులకు LAP TOP లు పంపిణీ

హైదరాబాద్‌ జులై 3 (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలకు  ఇంటరాక్టివ్‌ వైట్‌ బోర్డులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.వీటితో పాటు పాఠశాల విద్యార్థులకు… Read More

కార్యకర్తలను కలుసుకుంటూ? ఛాయ్‌, సమోసలు తింటూ.. మంత్రి పొన్నం MORNING WALK

హుజురాబాద్‌ జులై 3 (ఇయ్యాల తెలంగాణ );మంత్రి పొన్నం ప్రభాకర్‌  హుజురాబాద్‌ నియోజకవర్గంలోని  జమ్మికుంటలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల తో కలిసి ఓ హోటల్‌ లో చాయ్‌… Read More

COUNCIL భేటీ.. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు

హైదరాబాద్‌, జూలై 3, (ఇయ్యాల తెలంగాణ ); జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఈ నెల 6న నిర్వహించనున్న సమావేశానికి సంబంధించిన అధికార, విపక్ష పార్టీలకు చెందిన కార్పొరేటర్లు వ్యూహం, ప్రతి… Read More

జాబ్‌ CALENDER పై కసరత్తు..

హైదరాబాద్‌, జూలై 3, (ఇయ్యాల తెలంగాణ ); ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని… Read More

Telangana రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు !

 రేవంత్‌ రెడ్డి కేబినెట్‌లో ఏడెనిమిది మందికి చోటు..!హైదరాబాద్‌, జులై 02 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్‌ రెడ్డి… Read More

Telangana ప్రజల కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు : KTR

తెలంగాణ ప్రజల కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు  : బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌హైదరాబాద్‌, జూలై 2  (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణ ప్రజల కరువులకు కన్నీళ్లకు… Read More

అధికారుల్లో నైపుణ్యంతో పాటు ఆత్మస్థైరాన్ని నింపడం తమ బాధ్యత : CM రేవంత్‌రెడ్డి

నార్కోటిక్‌ బ్యూరో ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన సిఎం రేవంత్‌రెడ్డిహైదరాబాద్‌, జూలై 2 (ఇయ్యాల తెలంగాణ) : అధికారుల్లో నైపుణ్యంతో పాటు ఆత్మస్థైరాన్ని నింపడం తమ బాధ్యత అని… Read More