Telangana News

WATER లాగింగ్‌ ప్రాంతాల్లో సంపుల నిర్మాణం

హైదరాబాద్‌, జూలై 11, (ఇయ్యాల తెలంగాణ ); వర్షాకాలంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా కార్యచరణ చేపట్టింది తెలంగాణ సర్కార్‌. వాటర్‌ లాగింగ్‌ పాయింట్స్‌పై యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం… Read More

తెలంగాణలో Group 2, 3 పరీక్షలు వాయిదా వేశారా ?

హైదరాబాద్‌, జూలై 11  (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణలో గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. పోస్టులు పెంచి ప్రభుత్వం తమకు… Read More

70 ఏళ్లు… 70 అడుగుల వినాయకుడు

హైదరాబాద్‌, జూలై 11 (ఇయ్యాల తెలంగాణ );వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభనిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదాసెప్టెంబరు 07 శనివారం వినాయక చవితి. విగ్రహాల తయారీ జోరందుకుంటోంది.… Read More

తెలంగాణ DGPగా జితేందర్‌

హైదరాబాద్‌, జూలై 10 (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణలో డీజీపీని మార్చారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తా స్థానంలో  సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ ను నియమిస్తూ… Read More

57వసతి గృహం మూడో అంతస్తు నుండి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ జూలై 10 (ఇయ్యాల తెలంగాణ ); మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ లోని మల్లారెడ్డి అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో విద్యార్థి పురుగులు మందు తాగి అనంతరం భవనం పైనుంచి… Read More

OU లో విూడియాపై పోలీసుల దాడి.. తీవ్రంగా ఖండిరచిన T J F

హైదరాబాద్‌  జూలై 10 (ఇయ్యాల తెలంగాణ );: ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్‌ లైబ్రరీ వద్ద విూడియా ప్రతినిధుల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనలను… Read More

సచివాలయంలో మంత్రి పొన్నంను ర్‌ కలిసిన ఉబేర్‌ ప్రతినిధులు

హైదరాబాద్‌ జులై 10 (ఇయ్యాల తెలంగాణ ):ఉబేర్‌ సంస్థ ప్రతినిధులు బుధవారం నాడు సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ను కలిసారు. ఈ సందర్భంగా పలు అంశాలను… Read More

నిజమైన రైతులకే రైతుభరోసా అందాలి : మంత్రి తుమ్మల

ఖమ్మం న జూలై  10 (ఇయ్యాల తెలంగాణ );జమైన రైతులకే రైతుభరోసా అందాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా నుంచి… Read More

DRUGS పై ఉక్కు పాదం…

హైదరాబాద్‌, జూలై10 (ఇయ్యాల తెలంగాణ );హైదరాబాద్‌ మహా నగరం డ్రగ్స్‌ దందాకు కేంద్ర బిందువుగా మారడంతో పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు. సిటీలోని కొన్ని పబ్‌?లు, డ్రగ్‌… Read More

రాష్ట్రంలో సంక్షేమం లేదు కేంద్ర మంత్రి KISHAN REDDY

హైదరాబాద్‌ జులై 10 (ఇయ్యాల తెలంగాణ ):కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి బుధవారం నాడు అంబర్‌ పేట నియోజకవర్గంలో పర్యటించారు.కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు… Read More