Telangana News

మారిపోయిన వాసల మర్రి

నల్గోండ, ఆగస్టు 9, (ఇయ్యాల తెలంగాణ ); వాసాలమర్రి పేరు గుర్తుందా... అదే నండి కేసీఆర్‌ దత్తత గ్రామం.. ఇప్పుడు శరవేగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా… Read More

గృహలక్ష్మీలో గందరగోళం….

కరీంనగర్‌, ఆగస్టు 9, (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకానికి సంబంధించిన దరఖాస్తుల విషయంలో గందరగోళంగా మారింది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ? కొన్నిచోట్ల… Read More

CM KCRకు చట్ట సభల విూద విశ్వాసం సన్నగిల్లింది

హైదరాబాద్‌ ఆగష్టు 8 (ఇయ్యాల తెలంగాణ ):  అసెంబ్లీ స్పీకర్‌ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సెటైర్లు వేశారు. అసెంబ్లీ సమావేశాలు స్పీకర్‌ గొప్పగా నిర్వహించాడంటే.. దెయ్యాలు… Read More

తెలంగాణ రాష్టం లో విద్యార్థుల ఆత్మహత్యల పై హైకోర్టు లో పిల్‌

  హైదరాబాద్‌ ఆగష్టు 8 (ఇయ్యాల తెలంగాణ ):  తెలంగాణ రాష్టం లో విద్యార్థుల ఆత్మహత్యల పై హైకోర్టు లో పిల్‌ దాఖలైంది. రాష్టంలో ప్రతి సంవత్సరం టెన్త్‌,… Read More

OUలో విద్యార్దుల ఆందోళన, అరెస్ట్‌

హైదరాబాద్‌ ఆగష్టు 8 (ఇయ్యాల తెలంగాణ ):ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్దులు అందోళనకు దిగారు. గ్రూప్‌ 2 పరీక్షలు వాయిదా వెయ్యాలని చలో ప్రగతి భవన్‌ ముట్టడికి బయలుదేరారు.… Read More

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లకు గవర్నర్‌ లేఖలు

హైదరాబాద్‌, ఆగస్టు 8( ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ ప్రభుత్వం ` గవర్నర్‌ తమిళిసై మధ్య పరిస్థితి ఉప్పు ` నిప్పులా ఉంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రెండు రాజ్యాంగ… Read More

రేషన్‌ డీలర్లకు గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఇయ్యాల తెలంగాణ ): తెలంగాణ ప్రభుత్వం రేషన్‌ డీలర్లకు శుభవార్త చెప్పింది. రేషన్‌ డీలర్ల కవిూషన్‌ ను క్వీంటాల్‌ కు 70 నుంచి… Read More

ఆలయాల అభివృద్ధికి కృషి ( బల్కంపేట ఎల్లమ్మ )

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఇయ్యాల తెలంగాణ ): ఆలయాల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ… Read More

అర్హులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ దక్కేనా

పెద్దపల్లి ఆగష్టు 8, (ఇయ్యాల తెలంగాణ ): తొమ్మిదేళ్ల బిఆర్‌ ఎస్‌ పాలనలో అర్హులైన నిరుపేదలకు కేటాయించిన రెండు పడకల  గదుల ఇల్లు ఇప్పటికి ఇంకా వారి… Read More

దిగొస్తున్న కూరల ధరలు

విజయవాడ, ఆగస్టు 8, (ఇయ్యాల తెలంగాణ ): డబుల్‌ సెంచరీ దిశగా పరిగెడుతున్న టమోటో ధరలకు బ్రేక్‌ పడిరది.. గత పది రోజులుగా భారీగా పెరుగుతూ రైతు… Read More