Telangana News

విూరు కుర్చీకి అతుక్కుపోయి పనిచేస్తారా? అయితే విూకు గుండెపోటు ముప్పు పొంచి ఉన్నట్టే!

హైదరాబాద్‌ అక్టోబర్‌ 4 (ఇయ్యాల తెలంగాణ ):  విూరు కుర్చీకి అతుక్కుపోయి పనిచేస్తారా? శారీరక శ్రమ అస్సలు చేయారా? అయితే విూకు హృద్రోగ ముప్పు పొంచి ఉన్నట్టే!… Read More

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకం ప్రారంభం

నిర్మల్‌ అక్టోబర్‌ 4 (ఇయ్యాల తెలంగాణ ):రెండు దశాబ్దాల నిర్మల్‌వాసుల కల సాకారమైంది. దిలావర్‌పూర్‌ మండలంలోని గుండంపెల్లి వద్ద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ నంబర్‌ `27… Read More

కాకర్లపల్లి గ్రామ దళితుల నిరసన

మంథని అక్టోబర్ 4 (ఇయ్యాల తెలంగాణ ): అర్హులైన వారికి దళిత బంధు, గృహలక్ష్మి ఇవ్వాలని, దళిత వాడలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ  పెద్దపల్లి జిల్లా… Read More

మంత్రి హరీష్‌ రావు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్‌ బాబు

వరంగల్‌ అక్టోబర్ 4 (ఇయ్యల తెలంగాణ );తెలంగాణ అభివృద్ధికి దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే మొహం చాటేసిన కెసిఆర్‌ ఫామ్‌ హౌస్‌ కి పోయి దాక్కోవడం సిగ్గు… Read More

శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల నేతలు సహకరించాలి

మంథని అక్టోబర్ 4 (ఇయ్యాల తెలంగాణ );రాజకీయ పార్టీ నేతలు తహసిల్దార్ల సమావేశంలో ఆర్డీవో హనుమా నాయక్‌  తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంథని… Read More

ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

రాజన్న సిరిసిల్ల 4 (ఇయ్యాల తెలంగాణ ): దేశంలో ఎక్కడా లేనివిధంగా విధంగా తెలంగాణలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ… Read More

దసరాకు BRS మ్యానిఫెస్టో

హైదరాబాద్‌, అక్టోబరు 4, (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి రెడీ అయిపోయాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ… Read More

అంగన్వాడి, ఆశ వర్కర్లు ను అరెస్టు చేసిన పోలీసులు

 కోరుట్ల, అక్టోబర్‌ 03 (ఇయ్యాల తెలంగాణ ); జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం నైపథ్యంలో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ జగిత్యాల జిల్లా పర్యటన సందర్భంగా… Read More

సిద్ధిపేట రైల్వే కల తీర్చాం

మెదక్‌, అక్టోబరు 3 (ఇయ్యాల తెలంగాణ ):సిద్దిపేట జిల్లా ప్రజల కల నెరవేరింది. ఎన్నో ఏండ్ల నుంచి  వస్తుంది వస్తుంది అనుకుంటున్న రైలు ఎట్టకేలకు కూత పెట్టింది.… Read More

KCR CM అయితే..జీతాలు కష్టమే

 హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఇయ్యాల తెలంగాణ ):పొరపాటున మళ్లీ సీఎం అయితే పీఆర్సీ దేవుడెరుగు? జీతాలకే ఎసరు పెడతాడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ పార్లమెంట్‌… Read More