ఈనెల అక్టోబర్ 15వ తేదీన పార్టీ MLA అభ్యర్థులతో BRS అధినేత,CM KCR భేటీ.. బి ఫారాలను అభ్యర్థులకు అందజేత..
హైదరాబాద్ అక్టోబర్ 9 (ఇయ్యాల తెలంగాణ) ;పార్టీ మేనిఫెస్టో విడుదల.అక్టోబర్ 15., 16., 17.,18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన..నవంబర్ 9 న రెండు చోట్ల సిఎం కేసీఆర్… Read More