National News

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చీఫ్‌ పదవీ కాలాన్ని పొడిగించండి

         న్యూ డిల్లీ జూలై 26 (ఇయ్యాల తెలంగాణ ):సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన  కేంద్ర ప్రభుత్వంఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చీఫ్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీ… Read More

నేడు కార్గిల్‌ విజయ్‌ దివస్‌

`జూలై 26,1999న పాకిస్తాన్‌ సైన్యంపై భారత సైన్యం విజయం సాధించిన  రోజు                  `కార్గిల్‌ యుద్ధంలో వీర మరణం పొందిన అమరవీరులకు… Read More

కొత్తగా మరో ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు

 న్యూఢల్లీ, జూలై 25, (ఇయ్యాల తెలంగాణ ):ఆంధ్రప్రదేశ్‌, బాంబే హైకోర్టులకు నూతన ప్రధాన జడ్జిలను నియమించారు. ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ గా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌… Read More

4 దశలలో NEET – కౌన్సిలింగ్‌

  2023`24  పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలు 4 దశలలో NEET కౌన్సిలింగ్‌ : హైదరాబాద్‌, జూలై 25, (ఇయ్యాల తెలంగాణ) : దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో 2023`24వ సంవత్సరానికి సంబంధించిన… Read More

ISRO మరో ప్రయోగం – చంద్రయాన్‌`3 తర్వాత భారీ ప్రయోగం

నెల్లూరు, జూలై 25, (ఇయ్యాల తెలంగాణ) :  ప్రపంచం మొత్తం ఆసక్తిగా భారత్‌వైపు చూసేలా చేసినా ప్రతిష్టాత్మక చంద్రయాన్‌`3 ప్రయోగం తర్వాత మరో భారీ ప్రయోగానికి సిద్ధం అవుతోంది… Read More

మణిపూర్‌లో హింసాకాండపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం: హోం మంత్రి అమిత్‌షా

న్యూఢల్లీ జూలై 24 (ఇయ్యాల తెలంగాణ):  మణిపూర్‌ అంశంపై పార్లమెంటు సభాకార్యక్రమాలు మూడవ పనిదినమైన సోమవారంనాడు కూడా ఎలాంటి సభాకార్యక్రమాలు లేకుండా వాయిదా పడిరది. ఇటు అధికార పక్షం,… Read More

చర్చకు ( మణిపూర్‌ ) సిద్ధ, కేంద్రం

           న్యూఢల్లీ జూలై 24 (ఇయ్యాల తెలంగాణ ): మణిపూర్‌లో హింసాత్మక ఘటనలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో సోమవారం ఉదయం సభ… Read More

Online గేమింగ్‌ పై 28 శాతం GST

న్యూఢల్లీ, జూలై 22, (ఇయ్యాల తెలంగాణ ): ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28% జీఎస్‌టీ విధించాలన్న ప్రతిపాదనపై రగడ కంటిన్యూ అవుతోంది. మొదట్నుంచి దీనిని వ్యతిరేకిస్తున్న ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలన్నీ… Read More

స్కామ్‌ లతో బ్యాంకింగ్‌ రంగం నాశనం

 న్యూఢల్లీ జూలై 22, (ఇయ్యాల తెలంగాణ ):ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత యూపీఏ ప్రభుత్వంపై మళ్లీ విరుచుకుపడ్డారు. యూపీఏ ప్రభుత్వం స్కామ్‌లతో బ్యాంకింగ్‌ రంగాన్ని నాశనం చేసిందంటూ… Read More

Manipur ఘటనపై మండిపాటు

ఇంపాల్‌, జూలై 21, (ఇయ్యాల తెలంగాణ ):మణిపూర్‌ వైరల్‌ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్లమెంట్‌నీ కుదిపేసింది. ఇప్పటికే ఈ అమానుషానికి పాల్పడిన ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్టు… Read More