National News

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై ED కేసు.. నాలుగు కార్లు, నగలు, నగదు సీజ్‌

 న్యూఢల్లీ  జూలై 31, (ఇయ్యాల తెలంగాణ ):  హర్యానా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ధరమ్‌ సింగ్‌ చొక్కర్‌తో పాటు అతని కంపెనీలకు చెందిన ఆస్తులపై… Read More

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

భద్రాచలం జులై 31, (ఇయ్యాల తెలంగాణ ):భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు తొలగించారు. సోమవారం ఉదయానికి గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. భద్రాచలం… Read More

JAIPUR EXPRESS రైలులో కాల్పులు..

ముంబాయి జులై 31, (ఇయ్యాల తెలంగాణ ):  నిందితుడుఆర్పీఎఫ్‌ జవానేమహారాష్ట్రలోని పాల్ఘర్‌ రైల్వే స్టేషన్‌ సవిూపంలో జైపూర్‌ ? ముంబై ఎక్స్‌ ప్రెస్‌  రైలు (12956)లో కాల్పులు… Read More

తెలంగాణలో తగ్గిన TIGERS

హైదరాబాద్‌, జూలై 31, (ఇయ్యాల తెలంగాణ ):ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెద్దపులుల సంఖ్య భారీగా పెరిగింది. 2018లో చేపట్టిన గణనలో 48 మాత్రమే ఉండగా.. ప్రస్తుతం అవి 63కి… Read More

వలస బాట పడుతున్న మణిపూర్‌ వాసులు

 ఇంపాల్‌, జూలై 31, (ఇయ్యాల తెలంగాణ ):మణిపూర్‌లో హింసను తట్టుకోలేక చాలా మంది రాష్ట్రం వదిలి వెళ్లిపోతున్నారు. పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. మిజోరంకి వేలాది మంది… Read More

TTD ఛైర్మన్‌ రేసులో ముగ్గురు

 తిరుపతి, జూలై 31, (ఇయ్యాల తెలంగాణ ): తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ పోస్ట్‌ అంటే మంత్రి పదవి కంటే ఎక్కువ. అలాంటి పదవి కోసం ఎంత తీవ్ర… Read More

Ayodhya – రాముడి దర్శనానికి 6 నెలల ముందే బుకింగ్‌

లక్నో, జూలై 29,(ఇయ్యాల తెలంగాణ) :  వచ్చే ఏడాది జనవరిలో అయోధ్య రాముడు అందరికీ దర్శనం ఇవ్వనున్నాడు. ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు చకచకా పూర్తవుతున్నాయి. కేంద్రం… Read More

జాలరి వలలో చిక్కుకున్న కొండచిలువ

కొత్తపేట, జూలై 29 (ఇయ్యాల తెలంగాణ) : ఆత్రేయపురం మండలం పిచ్చుక లంక సవిూపంలో వేటకు వలలు వేస్తున్న వలలో  కొండచిలువ చిక్కుకోవడంతో ఫారెస్ట్‌ అధికారులకు తెలిపినా… Read More

దేశ వ్యాప్తంగా హైకోర్టుల్లో 71,000 కు పైగా పెండింగ్ లో కేసులు

న్యూఢిల్లీ,  జూలై 28 (ఇయ్యాల తెలంగాణ) : దేశంలోని న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు పేరుకుపోతున్నాయి. వివిధ హైకోర్టుల్లో 71,000కుపైగా కేసులు 30 ఏండ్లకుపైగా పెండింగ్ లో  ఉన్నట్టు… Read More

పర్యావరణ పరిరక్షణ తప్పనిసరి : ప్రధాని మోడీ

 ప్రకృతికి ఎంతో కొంత అందించాలి’:  మాతృభూమిని సంరక్షించండి...:  మోడీన్యూఢిల్లీ, జూలై 28, (ఇయ్యాల తెలంగాణ) : ‘‘నదులు తమ నీటిని తాగవు.. చెట్లు తమ పండ్లను తినవు. మేఘాలు కూడా తమ నీటి… Read More