National News

Y V.సుబ్బారెడ్డి సేవలు అనుసరణీయం`

తిరుమల ఆగష్టు 8 (ఇయ్యాల తెలంగాణ): టీటీడీ ఛైర్మన్‌గా  వైవి.సుబ్బారెడ్డి నాలుగేళ్ల పాటు అందించిన సేవలు అనుసరణీయమని తిరుపతి శాసనసభ్యులు, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు  భూమన… Read More

Kendriya Vidyalaya ప్రవేశాల్లో MP కోటా పునరుద్ధరించేది లేదు :

 స్పష్టం చేసిన కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవిన్యూఢిల్లీ,  ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ) : దేశంలోని కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాల్లో ఎంపీ కోటా సహా… Read More

Delhi లోని ఏమ్స్‌ లో భారీ అగ్నిప్రమాదం

న్యూ డిల్లీ ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ ):దేశరాజధాని ఢల్లీిలోని ఆల్‌ ఇండియా ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ంఎఎఓూ)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.… Read More

కొత్త వ్యూహాలతో ముందుకు పోతున్న కాంగ్రెస్‌..!

 కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నది. దీనిలో భాగంగా అసెంబ్లీ సెగ్మెంట్‌ల ఇన్‌చార్జ్‌లకు హైకమాండ్‌ కీలక ఆదేశాలిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లోని… Read More

అంతరిక్షంలో ట్రాఫిక్‌ జామ్‌.. అందుకే పీఎస్‌ఎల్వీ పరీక్ష ఆలస్యం: ఇస్రో

శ్రీహరికోట ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ );అంతరిక్షంలో ట్రాఫిక్‌ జామ్‌ఏర్పడిరది. అంతరిక్షంలో ఉపగ్రహాలకు చెందిన వ్యర్ధాలు ఎక్కువయ్యాయి. ఇస్రో దీనిపై ఇటీవల ఓ స్టడీ చేసింది. స్పేస్‌లో… Read More

130 కాదు… 200

ముంబై, ఆగస్టు 7, (ఇయ్యాల తెలంగాణ ): వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగం మరింత పెరగనుంది. ప్రస్తుతం గంటకు 130 కిలోవిూటర్ల వేగంతో పరుగెడుతున్న వందేభారత్‌ ఇకపై 200 నుంచి… Read More

జ్ఞానవాపి మసీదులో విగ్రహం త్రిశూలం ?

లక్నో, ఆగస్టు 7, (ఇయ్యాల తెలంగాణ ): జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్‌ఐ సర్వే కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి మొదలు పెట్టి సాయంత్రం 5… Read More

ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు

 ముగ్గురు మృతిచెందగా, మరో 17 మంది గల్లంతుకేదార్‌నాథ్‌ ఆగష్టు 5  ఇయ్యాల తెలంగాణ  ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. రుద్రప్రయాగ్‌ జిల్లాలోని కేదార్‌నాథ్‌కు 16 కిలోవిూటర్ల దూరంలో ఉన్న గౌరికుండ్‌… Read More

మోడీ సిస్టర్‌, యోగి సిస్టర్‌ భేటీ

డెహ్రాడూన్‌ ఆగష్టు 5 (ఇయ్యాల తెలంగాణ ):ఒకరేమో ప్రపంచంలో అత్యంత ప్రభావిత వ్యక్తికి సోదరి. మరొకరు ఇండియాలో అత్యంత ప్రభావితమైన వ్యక్తికి చెల్లెలు. వీరిద్దరూ ఒక చోట… Read More

తిరుపతిలో నలుగురు అమ్మాయిలు మిస్సింగ్‌

తిరుపతి, ఆగస్టు 4, (ఇయ్యాల తెలంగాణ) : ఒకే రోజు నలుగురు అమ్మాయిల మిస్సింగ్‌ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది. జిల్లాలోని వేరు వేరు ప్రాంతాల్లో… Read More