National News

త్రిపుర గవర్నర్‌ గా నల్లు ఇంద్రసేనా రెడ్డి బాధ్యతల స్వీకారం

 అక్టోబర్ 26 (ఇయ్యాల తెలంగాణ );త్రిపుర గవర్నర్‌ గా నల్లు ఇంద్రసేనా రెడ్డి గురువారం ఉదయం అగర్తలా లో  బాధ్యతలు స్వీకరించారు. త్రిపుర హై కోర్ట్‌ ప్రధాన… Read More

జనవరి 22న రామ్‌ లీలా విగ్రహ ప్రతిష్ట

 లక్నో, అక్టోబరు 26, (ఇయ్యాల తెలంగాణ );విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది రామ భక్తుల చిరకాల స్వప్నం సాకారం అవుతోంది. శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ… Read More

NCERT ప్యానల్‌ కమిటీ ప్రతిపాదనలపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఆగ్రహం

న్యూఢల్లీ అక్టోబర్ 25 (ఇయ్యాల తెలంగాణ ):దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల పాఠ్య పుస్తకాల్లో ‘ఇండియా’ అనే పదాన్ని ‘భారత్‌’గా మార్చాలంటూ ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌… Read More

కొత్త జడ్జీలు నియామకం

విజయవాడ, అక్టోబరు 21, (ఇయ్యాల తెలంగాణ );ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా హరినాథ్‌ నూనెపల్లి, సుమతి జగడం, మండవ కిరణ్మయి, న్యాపతి విజయ్‌ శనివారి ప్రమాణ స్వీకారం… Read More

గఘన యాన్‌ సక్సెస్‌

శ్రీహరికోట, అక్టోబరు 21, (ఇయ్యాల తెలంగాణ );ఇస్రో చేపట్టిన గగన్‌యాన్‌ మిషన్‌ విజయవంతంగా పూర్తౌెంది. సాంకేతిక సమస్యల కారణంగా కాసేపు టెన్షన్‌ పెట్టినా గగన్‌ యాన్‌ టీవీ… Read More

కశ్మీర్‌ కు వందేభారత్‌

న్యూఢల్లీ, అక్టోబరు 20, (ఇయ్యలతెలంగాణ ); కశ్మీర్‌లోనూ త్వరలోనే వందే భారత్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఇదే విషయం వెల్లడిరచారు. ఈ… Read More

సుప్రీం కోర్టులో చంద్రబాబు ఫైబర్‌ నెట్‌ కేసు విచారణ నవంబర్‌ కి వాయిదా వేసిన ధర్మాసనం

న్యూఢల్లీ అక్టోబర్ 20 (ఇయ్యాల తెలంగాణ ):తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ వాయిదా పడిరది. సుప్రీంకోర్టులో తదుపరి… Read More

చిన్నారులకు చాక్లెట్స్‌ అందించి.. టిఫిన్‌ బండిలో దోసెలు వేసి.. జగిత్యాలలో రాహుల్‌ ఆటవిడుపు

జగిత్యాల అక్టోబర్ 20  (ఇయ్యాల తెలంగాణ );కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మూడవ రోజు పర్యటన జగిత్యాలలో కొనసాగింది. కాంగ్రెస్‌ విజయభేరి యాత్రలో భాగంగా జగిత్యాలకు వెళుతూ… Read More

దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న డెంగ్యూ..చికున్‌గున్యా. .యూపీలో 24 మంది మృతి..!

       న్యూ డిల్లీ అక్టోబర్‌ 19 (ఇయ్యాల తెలంగాణ ); దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో డెంగ్యూ, చికున్‌గున్యా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఢల్లీ రాజధాని ప్రాంతంతో… Read More

త్రిపుర గవర్నర్‌ గా ఇంద్రసేన్‌

హైదరాబాద్‌, అక్టోబరు 19, (ఇయ్యాల తెలంగాణ ); రెండు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించారు. త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్‌గా రఘుబర్‌ దాస్‌ లను… Read More