iyyala Cinema

‘‘అతిథి’’ Web Series లో మాయ క్యారెక్టర్‌ లో ఆకట్టుకుంటా !` హీరోయిన్‌ అవంతిక మిశ్రా

మాయ, వైశాఖం, విూకు మాత్రమే చెప్తా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్‌ అవంతిక మిశ్రా. ఆమె కీలక పాత్రలో నటిస్తున్నవెబ్‌ సిరీస్‌ ‘‘అతిథి’’. వేణు… Read More

Miss శెట్టి Mr. పోలిశెట్టి’ లాంటి మంచి సినిమాను ప్రతి ఒక్కరూ ఎంకరేజ్‌ చేయాలి `

నవీన్‌ పొలిశెట్టి. అనుష్క జంటగా నటించిన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ సినిమా రీసెంట్‌ గా ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ సినిమా… Read More

Super Star మహేష్‌ చేతుల విూదుగా విడుదలైన ‘Jigar Thanda Double X’ మూవీ టీజర్‌

 తమిళంలో ధనుష్‌, మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌, కన్నడలో రక్షిత్‌ శెట్టి చేతుల విూదుగా టీజర్‌ రిలీజ్‌` దీపావళికి గ్రాండ్‌ రిలీజ్‌కి సిద్ధం చేస్తోన్ననిర్మాణ సంస్థ స్టోన్‌ బెంచ్‌… Read More

“ఛాంగురే బంగారురాజా”ని ప్రేక్షకులు ఖచ్చితంగా Enjoy చేస్తారు

మాస్‌ మహారాజా రవితేజ ప్రొడక్షన్‌ బ్యానర్‌ ఆర్‌టి టీమ్‌వర్క్స్‌ మరో కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ తో రాబోతోంది. సతీష్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ… Read More

‘Adi Keshava’ నుంచి మొదటి పాట ‘సిత్తరాల సిత్రావతి’ విడుదల

జాతీయ అవార్డు గెలుచుకున్న ‘ఉప్పెన’ చిత్రంతో తెరంగేట్రం చేసిన పంజా వైష్ణవ్‌ తేజ్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన ‘ఆదికేశవ’ అనే యాక్షన్‌ చిత్రంతో… Read More

చిత్రాలయం స్టూడియోస్‌ Production Number – 1, గ్రాండ్‌ గా ప్రారంభం

’మాచో స్టార్‌’ గోపీచంద్‌ హీరోగా శ్రీనువైట్ల కొత్త దర్శకత్వంలో చిత్రాలయం స్టూడియోస్‌ ప్రొడక్షన్‌ నెం.1 ను ఈరోజు అనౌన్స్‌ చేశారు. మాస్‌, ఫ్యామిలీస్‌ ని సమానంగా మెప్పించే… Read More

‘ఛాంగురే బంగారురాజా’ September 15న విడుదల

రవితేజ ఆర్టీ టీమ్‌వర్క్స్‌,  ‘ఛాంగురే బంగారురాజా’ సెప్టెంబర్‌ 15న విడుదలమాస్‌ మహారాజా రవితేజ ప్రొడక్షన్‌ బ్యానర్‌ ఆర్‌టి టీమ్‌వర్క్స్‌ మరో కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’… Read More

జితేందర్‌ రెడ్డి Title – Poster విడుదల !!!

ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విరించి వర్మ ముదుగంటి క్రియేషన్స్‌ బ్యానర్‌ పై నిర్మాత ముదుగంటి  రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న… Read More

ద్వారకా క్రియేషన్స్‌ పెదకాపు`1 థియేట్రికల్‌Trailer September 11న విడుదల

యంగ్‌ ట్యాలెంటెడ్‌ విరాట్‌ కర్ణ హీరోగా సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘పెదకాపు`1’ విడుదల తేదీ సవిూపిస్తోంది. ‘అఖండ’తో… Read More

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ కి Starహీరోయిన్‌ Samantha ప్రశంసలు

ఇటీవల కాలంలో నన్ను బాగా నవ్వించిన చిత్రమిదే `యంగ్‌ టాలెంటెడ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి, స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి జంటగా నటించి రీసెంట్‌ గా పాన్‌… Read More