iyyala Cinema

Rules Ranjan రొటీన్‌ కాదు.. ఆకర్షణీయమైన Love Theme ను కలిగి ఉంది: కథానాయిక Neha Shetty

రూల్స్‌ రంజన్‌’ రొటీన్‌ కాదు.. ఆకర్షణీయమైన లవ్‌ థీమ్‌ను కలిగి ఉంది: కథానాయిక నేహా శెట్టిఅక్టోబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మచ్‌ అవైటెడ్‌ మూవీ… Read More

‘Ghost’ ఎలక్ట్రి ఫైయింగ్‌ Trailer ను రిలీజ్‌ చేసిన S డైరెక్టర్‌ SS రాజమౌళి

కరుణడ చక్రవర్తి శివరాజ్‌ కుమార్‌ ‘ఘోస్ట్‌’ ఎలక్ట్రి ఫైయింగ్‌ ట్రైలర్‌ ను రిలీజ్‌ చేసిన ఏస్‌ డైరెక్టర్‌ ఎస్‌ ఎస్‌ రాజమౌళి కరుణడ చక్రవర్తి డా శివరాజ్‌ కుమార్‌… Read More

Jitender Reddy ‘‘ Poster విడుదల !

బాహుబలి మరియు ఎవ్వరికీ చెప్పొద్దు సినిమాల తో ప్రేక్షకులకి సుపరిచితులు అయిన రాకేష్‌ వర్రే ఎప్పుడూ ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం జితేందర్‌ రెడ్డి అనే… Read More

Month Of Madhu’’ యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న కంటెంట్‌. హీరో Sidhu జొన్నలగడ్డ

మంత్‌ ఆఫ్‌ మధు’’ యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న కంటెంట్‌. తప్పకుండా అందరూ థియేటర్స్‌ లో చూడాలి: గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో హీరో సిద్ధు జొన్నలగడ్డ… Read More

October 13న ప్రేక్షకుల ముందుకు University

స్నేహ చిత్ర పిక్చర్స్‌ బ్యానర్‌ లో  ఆర్‌ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ.ఈ చిత్రం అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా… Read More

VIJAY ANTONY ఆంటోని కూతురు ఆత్మహత్య

తిరువనంతపురం, సెప్టెంబర్‌ 19, (ఇయ్యాల తెలంగాణ ); బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన విజయ్‌ ఆంటోని కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్‌ ఆంటోని కూతురు విూరా… Read More

‘హాయ్‌ నాన్న’ First Single సమయమా పాట విడుదల

నేచురల్‌ స్టార్‌ నాని, మృణాల్‌ ఠాకూర్‌, శౌర్యువ్‌, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ‘హాయ్‌ నాన్న’ ఫస్ట్‌ సింగిల్‌ సమయమా పాట విడుదల  నేచురల్‌ స్టార్‌ నాని హోల్సమ్‌ ఫ్యామిలీ… Read More

హృతిక్‌ శౌర్య, రవి, Plik Nine స్టూడియోస్‌ ‘ఓటు’ పవర్‌ ఫుల్‌ Trailer విడుదల

హృతిక్‌ శౌర్య హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఓటు’. ‘చాలా విలువైనది’ అనేది ట్యాగ్‌ లైన్‌. ఫ్లిక్‌ నైన్‌ స్టూడియోస్‌ నిర్మాణంలో రవి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ… Read More

యాక్షన్‌ క్వీన్‌ డా॥ Priyanka ఉపేంద్ర 50వ చిత్రం ‘డిటెక్టివ్‌ తీక్షణ’ Trailer

యాక్షన్‌ క్వీన్‌ డా॥ ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం, ‘డిటెక్టివ్‌ తీక్షణ’ ట్రైలర్‌, బెంగళూరు లోని ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆడిటోరియం లో గ్రాండ్‌ ఈవెంట్‌ లో విడుదల… Read More

తంతిరంగ Teaser కు అనూహ్యమైన స్పందన..

సినిమా బండి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై శ్రీకాంత్‌ గుర్రం, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్‌ గా నటించిన చిత్రం IతంతిరంI. ముత్యాల మెహర్‌ దీపక్‌ దర్శకత్వం వహించిన… Read More