Hyderabad

సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదమా ? ఫ్యాషనా ? Cell Phone driving is Danger – are it is Fashion ?

హైదరాబాద్ నగరంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ ల లొల్లి బాగా పెరిగిపోయింది. సెల్ ఫోన్ చెవిలో పెట్ట్టుకొని మెడలు వంచి ఫోన్ మాట్లాడడం పెద్ద ఫ్యాషన్ గా… Read More

బేగంపేట ఖబరస్థాన్‌ నిర్మాణం ముస్లీం ల 50 సంవత్సరాల కల.

..హైదరాబాద్‌ జులై ,1 (ఇయ్యాల తెలంగాణ ):   మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్బేగంపేట లోని ఓల్డ్‌ కష్టమ్‌ బస్తీలో ముస్లీం గ్రేవ్‌  యార్డ్‌ నిర్మాణ పనులు  మంత్రి… Read More

డయాగ్నాస్టిక్స్‌ పరీక్షలను ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు

 హైదరాబాద్‌ జులై,1,(ఇయ్యాల తెలంగాణ ):కోండాపుర్‌ జిల్లా హాస్పిటల్‌ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ డయాగ్నొస్టిక్‌ ద్వారా అందించే 134 పరీక్షలను వర్చువల్‌ మోడ్‌ లో మంత్రి హరీశ్‌… Read More

అభ్యర్ధులను ప్రకటిస్తున్న కేటీఆర్‌

 హైదరాబాద్‌ జూలై 1, (ఇయ్యాల తెలంగాణ ):గులాబీ పార్టీలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఆయా… Read More

అత్యంత శక్తి వంత మైన తల్లి పురానాపూల్ కనక దుర్గ అమ్మవారు

పురానాపూల్ కనక దుర్గ మహిమలు అనేకం పురానాపూల్‌ ప్రాంతంలోని స్వామి వివేకనందనగర్‌లో కొలుదీరిన శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం అత్యంత ప్రాచీనమైన అమ్మవారి దేవాలయాల్లో ఒకటి. ప్రస్తుతం ఛైర్మన్‌ ఎం.కిషన్‌,అధ్యక్షుడు పి.నాగేష్‌… Read More

సీబీఐ కేసులు..జగన్‌ వే

హైదరాబాద్‌, జూన్‌ 30, (ఇయ్యాల తెలంగాణ ):ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్మోహన్‌ రెడ్డిపై ఉన్న సీబీఐ కేసుల విచారణ సీబీఐ కోర్టులో శుక్రవారం జరిగింది. శుక్రవారం కోర్టులో విచారణ… Read More

అంబర్‌ పేట బోనాలపై మంత్రి తలసాని సవిూక్ష

హైదరాబాద్‌ జూన్,30,( ఇయ్యాల తెలంగాణ ):బోనాల సందర్భంగా అంబర్పేట్‌ మహంకాళి టెంపుల్‌ వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలనీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వివిధ… Read More

హై దరాబాద్‌, జూన్‌  30, (ఇయ్యాల తెలంగాణ );ఓటీటీ ప్రపంచంలో దర్శకుడు మహి వి. రాఘవ్‌  పేరు మారు మోగుతోంది. ఆయన సృజనాత్మక ఆలోచన నుంచి వచ్చిన… Read More

తెలంగాణను వణికిస్తున్న వైరల్‌ ఫీవర్స్‌

 హైదరాబాద్‌, జూన్‌ 30, (ఇయ్యాల తెలంగాణ ): తె లంగాణలో డెంగ్యూ, ఇతర వైరల్‌ ఫీవర్స్‌ టెన్షన్‌ పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ నగరాన్ని వైరల్‌ ఫీవర్స్‌… Read More

అడ్డగోలు నిర్మాణాలతో జనాలు బెంబేలు

 హైదరాబాద్‌, జూన్‌ 30, (ఇయ్యాల తెలంగాణ ):నో రూల్స్‌.. ఓన్లీ బిజినెస్‌.. ఇదే ప్రణీత్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ తీరు. నిబంధనలు వారికి అస్సలు పట్టవ్‌. పక్కనే నివాసాలు… Read More