Hyderabad

పర్యావరణ రక్షణకు పెద్దపులి పాత్ర అత్యంత కీలకం

పులులను మనం కాపాడితే, అవి అడవిని తద్వారా మనల్ని కాపాడుతాయిఫారెస్ట్‌ కాలేజీలో ఘనంగా ప్రపంచ పెద్దపులుల దినోత్సవంఅటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్‌.ఎం. డోబ్రియల్‌హైదరాబాద్‌ జూలై 29… Read More

Hyderabad లో – మొహరం ఆంక్షలు

మొహరం సందర్బంగా -  పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుహైదరాబాద్‌, జూలై 28, (ఇయ్యాల తెలంగాణ) :  హైదరాబాద్‌ పోలీసులు జులై 29వ తేదీ శనివారం రోజు పలు… Read More

GHMC ముందు TPCC ధర్నా

హైదరాబాద్‌జులై 28, (ఇయ్యాల తెలంగాణ ):శుక్రవారం నాడు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యాలయం ముట్టడి జరిగింది. అంతకుముందు గన్‌ పార్క్‌ నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యాలయం… Read More

తగ్గనున్న వానలు…

 హైదరాబాద్‌, జూలై 27, (ఇయ్యాల తెలంగాణ ) : ఆగమాగమైన 19 జిల్లాలుబంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం అల్ప పీడనంగా మారి బలహీన పడుతుందని, వానలు కూడా… Read More

అత్యవసర సేవలకు కంట్రోల్‌ రూమ్‌

నిరంతర సేవలు అందిస్తున్న జీహెచ్‌ఎంసిహైదరాబాద్‌,జూలై 27 (ఇయ్యాల తెలంగాణ) : భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నగరంలో ప్రజలు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని శాఖల అధికారులు,… Read More

ప్రజల గుండె చప్పుడు ఎమ్మెల్యే దేవినేని సుధీర్ రెడ్డి

హైదరాబాద్, జూలై 27 (ఇయ్యాల తెలంగాణ) : ప్రజల గుండె చప్పుడు ఎమ్మెల్యే దేవినేని సుధీర్ రెడ్డి అని తెలంగాణ స్టేట్ ఎస్సీ లెదర్ వర్కర్స్ ఫేడరేషన్… Read More

సొంత కార్లు వాడవద్దు…

హైదరాబాద్‌, జూలై 27, (ఇయ్యాల తెలంగాణ ): గత వారం పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలన్నీ పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా… Read More

Hyderabad లో KTR పర్యటన

హైదరాబాద్‌ లో కేటీఆర్‌ పర్యటన -  అండగా ఉంటామని హావిూహైదరాబాద్‌, జూలై 27, (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై … Read More

SHE – TEAM హెచ్చరిక – అమ్మాయిలను వేదిస్తే ఈపులు పగుల్తయి

 ఆకతాయిలకు షీ టీమ్స్‌ హెచ్చరిక  కాలేజీల్లో, స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలుహైదరాబాద్‌, జూలై 26 (ఇయ్యాల తెలంగాణ) :  సోషల్‌ విూడియా వేదికగా మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న పోకిరీలపై తెలంగాణ ఉమెన్‌… Read More

నిధుల దారి మళ్లింపు

హైదరాబాద్‌, జూలై 26, (ఇయ్యాల తెలంగాణ ):అమృత్‌ మిషన్‌ కింద తెలంగాణ రాష్ట్రానికి రూ.832.60 కోట్లు కేటాయించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు..… Read More