Hyderabad

పురాతన చారిత్రక కట్టడాల పునరుద్ధరణ GHMC

హైదరాబాద్‌ ఆగష్టు 5 (ఇయ్యాల తెలంగాణ ) GHMC  కవిూషనర్‌  హైదరాబాద్‌ లో పురాతన చారిత్రక కట్టడాలను పునరుద్ధరణ కు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్‌ఎంసి కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ వెల్లడిరచారు.… Read More

కోకాపేటలో ఎకరం 100 కోట్లు

హైదరాబాద్‌, ఆగస్టు 4, (ఇయ్యాల తెలంగాణ ):300 కోట్ల పెట్టుబడికి 1700 కోట్ల లాభంహైదరాబాద్‌ లో భూముల ధరలు చరిత్ర సృష్టించాయి. హెచ్‌ఎండీఏ కోకాపేట ఏరియాలో `… Read More

BEAUTY PARLOUR కు వెళితే…ఉన్నదంతా పోయి

 హైదరాబాద్‌, ఆగస్టు 3, (ఇయ్యాల తెలంగాణ ): ఇది అత్యాశానా? లేక అవకాశం ఉందని ప్రయత్నించిందా..? కారణాలేవైనా.. ఆ మహిళ ఏదో చేయబోతే మరేదో అయింది.. తీరా..… Read More

నితిన్‌, దిల్‌ రాజు పొలిటికల్‌ ఎంట్రీ

  హైదరాబాద్‌, ఆగస్టు 2, (ఇయ్యాల తెలంగాణ ); ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. గెలుపుపై కన్నేసిన అన్ని పార్టీలు అభ్యర్థుల విషయంలో… Read More

మళ్లీ సెంటిమెంటే అస్త్రం

 హైదరాబాద్‌, ఆగస్టు 2, (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ పాలించి దాదాపు పదేళ్లు అవుతోంది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014,… Read More

హైదరాబాద్‌ మరోసారి ED దాడులు కలకలం

 హైదరాబాద్‌ ఆగష్టు 1 (ఇయ్యాల తెలంగాణ ): జూబ్లీహిల్స్‌, మణికొండ, పంజాగుట్టలో అధికారుల సోదాలుహైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి జూబ్లీహిల్స్‌,… Read More

హైదరాబాద్‌ లో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌

  హైదరాబాద్‌, ఆగస్టు1, (ఇయ్యాల తెలంగాణ );మెట్రో ట్రైన్‌, కేబుల్‌ బ్రిడ్జ్‌, ఫ్లైఓవర్లు, అండర్‌ పాస్‌లతో ఉన్న హైదరాబాద్‌లో మరో అద్భుతమైన కట్టడం ఆకట్టుకోనుంది. డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ను… Read More

ఆకాశంలో అత్యంత విశాలమైన RAINBOW (ఇంద్రధనస్సు)

హైదరాబాద్ జులై 31,(ఇయ్యాల తెలంగాణ) : ఈ రోజు సాయంత్రం కురిసిన వర్షం  నగర వాసులకు  కొత్త అనుభూతిని అందించింది. "చిటపట చినుకులు" ఎన్నో రోజుల తర్వాత… Read More

ఉస్మానియా కొత్త భవనం

 హైదరాబాద్‌, జూలై  31, (ఇయ్యాల తెలంగాణ ): ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌పై తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయానికి వచ్చింది. ఓజీహెచ్‌  భవనాన్ని కూల్చివేసి కొత్త భననాలు నిర్మించాలని… Read More

Hyderabad లో మళ్లీ వర్షం

 హైదరాబాద్, జూలై 30 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని పంజాగుట్ట, అబిడ్స్, నాంపల్లి ప్రాంతాల్లో జల్లులు సికింద్రాబాద్, శేరిలింగంపల్లి,మల్కాజ్గిరి ప్రాంతాల్లో… Read More