Blog

NEET కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ !

న్యూఢిల్లీ, జూలై 30 (ఇయ్యాల తెలంగాణ) : దేశంలో మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధమైంది. కౌన్సెలింగ్‌ కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ… Read More

ఎల్లంపల్లి నుంచి మద్య మానేరు Water ఎత్తిపోత..!

పెద్దపల్లి, జూలై 30 (ఇయ్యాల తెలంగాణ) : పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద తగ్గినా గోదావరి జలాల తరలింపు ప్రక్రి య నిరంతరం కొనసాగుతోంది.… Read More

రైతులు, పంటలకు కనీస మద్దతు ధర కావాలని అడుగుతున్నారు – Rahul గాంధీ

ఢిల్లీ, జూలై 30 (ఇయ్యాల తెలంగాణ) : బడ్జెట్‌లో రైతులకు కనీస మద్దతు ధర ప్రస్తావన లేదు. రైతులకు ఇప్పటివరకు స్పష్టమైన హావిూ లభించలేదు.రైతు సంఘాల నేతలతో… Read More

ఝార్ఖండ్లో ఘోర Train ప్రమాదం !

బీలాస్‌ పూర్‌ , జూలై 30 (ఇయ్యాల తెలంగాణ) : ఝార్ఖండ్  ` చక్రధర్పూర్‌ డివిజన్లో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలును  హౌరా ` ముంబై రైలు… Read More

అత్తగారింటికి RTC బస్సు వేసు కెళ్లిన అల్లుడు.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే !

నంద్యాల, జూలై 30 (ఇయ్యాల తెలంగాణ) : నంద్యాల జిల్లాలో ఓ వ్యక్తి చేసిన నిర్వాకం వైరల్‌ అయ్యింది. అత్తా రింటికి ఆర్టీసీ బస్సు వేసుకుని వెళ్లడంతో… Read More

R&B రోడ్లపై ఏర్పడిన పెద్ద గుంతలు – పట్టించుకోని అధికారులు.

ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు.రుద్రవరం. జూలై 30 (ఇయ్యాల తెలంగాణ) : రహదారులు అభివృద్ధికి చిహ్నాలుగా చెప్పుకునే అధికారులు కొన్నిసంవత్సరాల క్రితం నిర్మించిన ఆర్‌ అండ్‌ బి… Read More

‘‘రాజా సాబ్‌’’ ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్‌ రిలీజ్‌ – ఏప్రిల్‌ 10న Movie విడుదల !

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, డైరెక్టర్‌ మారుతి, పీపుల్‌ విూడియా ఫ్యాక్టరీ కాంబో మోస్ట్‌ అవేటెడ్‌ మూవీ ‘‘రాజా సాబ్‌’’ ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్‌ రిలీజ్‌, వచ్చే ఏడాది… Read More

అల్లు శిరీష్‌ ‘‘బడ్డీ’’ Movie టికెట్‌ రేట్ల తగ్గింపు !

  అల్లు శిరీష్‌ ‘‘బడ్డీ’’ సినిమా టికెట్‌ రేట్ల తగ్గింపు, ఆగస్టు 2న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కు వస్తున్న మూవీఅల్లు శిరీష్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌… Read More

Kerala లో విరిగిపడిన కొండచరియలు !

తిరువనంతపురం, జూలై 30, (ఇయ్యాల తెలంగాణ) : రళ వయానాడ్‌లో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు కొండచరియలు విరగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు… Read More

Telangana కు కొత్త రైల్వే లైన్‌ !

హైదరాబాద్‌, జూలై 30, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలోని ట్రైన్‌ ప్రయాణికులకు సౌత్‌ సెంట్రల రైల్వే తీపి కబురు చెప్పింది. త్వరలోనే రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్‌… Read More