Blog

నేడు భారీ కాన్వాయ్‌ గా మహారాష్ట్రకు సీఎం కేసీఆర్‌

  హైదరాబాద్‌ జూన్26 (ఇయ్యాల తెలంగాణ ):సీఎం కేసీఆర్‌ నేటి నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించడానికి బయలుదేరారు.  పండరీపూర్‌, తుల్జాపూర్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.… Read More

కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కలిక బ్రేక్‌

 డెహ్రాడూన్‌, జూన్‌ 26, (ఇయ్యాల తెలంగాణ ) :ఉత్తరఖాండ్‌లో కేదార్‌నాథ్‌ యాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది ఎంతో మంది భక్తులు అక్కడికి… Read More

ధరణి పోర్టల రద్దు , జేపీ నడ్డా ?

హైదరాబాద్‌, జూన్‌ 26, (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే లాభపడిరదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫైర్‌ అయ్యారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే… Read More

గగన్‌ యాన్‌ కు ఇస్రో ఏర్పాట్లు

 నెల్లూరు, జూన్‌ 26, (ఇయ్యాల తెలంగాణ ):ఇస్రో మరో చరిత్రా ప్రయోగానికి సిద్ధమవుతోంది. తొలిసారి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు  అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది… Read More

తెలంగాణకు నడ్డా

 .హైదరాబాద్‌, జూన్‌ 25, (ఇయ్యాల తెలంగాణ):జేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  తెలంగాణకు రానున్నారు. ఈ క్రమంలోనే కాషాయ పార్టీ హైక మాండ్‌ పార్టీ వ్యవహారాలను సెట్‌… Read More

టైటాన్‌ ఘటనపై కెనడా విచారణ

న్యూఢల్లీి, జూన్‌ 25, (ఇయ్యాల తెలంగాణ ):అట్లాంటిక్‌ మహా సముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్‌ నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన… Read More

కాంగ్రెస్‌ కు పెరుగుతున్న గ్రాఫ్‌

 హైదరాబాద్‌, జూన్‌ 25, (ఇయ్యాల తెలంగాణ ) :రోజూ ఒకరపై ఒకరు ఆరోపణలు, సొంత నాయకులపైనే విమర్శలు.. అధ్యక్షుడిపైనే మూకుమ్మడి దాడి.. గ్రూపు తగాదాలు.. ఇది కొద్ది… Read More

బ్యాంకులకు చేరిన 99 వేల కోట్ల 2 వేల నోట్లు

  ముంబై జూన్‌ 25, (ఇయ్యాల తెలంగా ):2 వేల రూపాయల నోట్ల విత్‌ డ్రా ప్రారంభమై సరిగ్గా నెల రోజులైంది. ఈ నెల రోజుల్లో, చలామణీలో ఉన్న రూ.2,000… Read More

పంజాబ్‌లో పాకిస్థాన్‌ డ్రోన్‌ కలకలం.. పేల్చివేసిన బి ఎస్‌ ఫ్‌ దళాలు

జూన్ 25 (ఇయ్యాల తెలంగాణ ):పంజాబ్‌లోని తర్న్‌తరన్‌ జిల్లాలో పాకిస్థాన్‌ డ్రోన్‌ కలకలం సృష్టించింది. లఖానా గ్రామంలో భద్రతా దళాలు డ్రోన్‌ను నేలకూల్చాయి. భారత గగన తలంలో… Read More

ఆలయాల ఉత్సవాల్లో వ్యక్తిగత మర్యాదలు వద్దు మద్రాస్‌ హైకోర్టు

 చెన్నై జూన్‌ 25 (ఇయ్యాల తెలంగాణ ):ఆలయాల ఉత్సవాల్లో వ్యక్తిగత మర్యాదలువద్దని మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్‌స్పష్టం చేసింది. శివగంగై జిల్లా సింగంపునరి మలైకోట గ్రామంలో హిందూ… Read More