Blog

కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హాజరయిన KCR

విచారిస్తున్నప్పుడు ఆరోగ్యం సరిగాలేదు బహిరంగ విచారణ కాకుండా..వ్యక్తిగతంగా విచారించండి హైదరాబాద్‌ జూన్‌ 11 (ఇయ్యాల తెలంగాణ) :  మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హాజరయ్యారు.… Read More

విద్యార్థుల Bus Pass చార్జీలను పెంచే ఆలోచనను విరమించుకోవాలి: ABVP

హైదరాబాద్‌ జూన్‌ 11 (ఇయ్యాల తెలంగాణ) : విద్యార్థుల బస్‌ పాస్‌ చార్జీలను పెంచే ఆలోచనను విరమించుకోవాలని ఎబివిపి డిమాండ్‌ చేసింది వవ మేరకు బుదవారం అఖిల భారతీయ… Read More

Gold Box ఎంటర్టైన్మెంట్స్‌ MEGA 157 రెండవ షెడ్యూల్‌

మెగాస్టార్‌ చిరంజీవి, నయనతార, బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ మెషిన్‌ అనిల్‌ రావిపూడి, సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, షైన్‌ స్క్రీన్స్‌, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్టైన్మెంట్స్‌ చఓవణజీ157 రెండవ… Read More

 ‘వార్‌ 2’ కోసం డబ్బింగ్‌ ప్రారంభించిన NTR

అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంతో యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వార్‌ 2’. ఈ మూవీని ఆగస్ట్‌ 14న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతోన్నారు. ఇక ఈ… Read More

‘8 వసంతాలు’ సోల్‌ ఫుల్‌ Song రిలీజ్‌

పాన్‌ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ‘8 వసంతాలు’ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్‌`సెంట్రిక్‌ మూవీ. అనంతిక సనీల్‌కుమార్‌ లీడ్‌ రోల్‌… Read More

 కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

హైదరాబాద్, జూన్ 11 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ  రాష్ట్రంలో కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన రాష్ట్ర మంత్రులకు రేవంత్ సర్కార్ శాఖలను కేటాయించింది.  మంత్రులకు కేటాయించిన… Read More

సింగిల్‌ డిజిట్‌ కు భారత్‌ పేదరికం

న్యూఢిల్లీ, జూన్‌ 10, (ఇయ్యాల తెలంగాణ) : భారత్‌, పాకిస్థాన్‌ మధ్య పేదరిక స్థాయిలలో గణనీయమైన వ్యత్యాసం ఉందని తాజాగా ప్రపంచ బ్యాంకు గ్లోబల్‌ పావర్టీ డేటా… Read More

రియల్‌ ఆఫర్లను పట్టించుకోని జనాలు

హైదరాబాద్‌, జూన్‌ 10, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం స్దబ్దుగా ఉన్నట్లు కనపడుతుంది. అనేక అధ్యయనాలు ఇవే చెబుతున్నాయి. అనేక కారణాలు రియల్‌ రంగంలో… Read More

మరో 20 రోజులు Ration

హైదరాబాద్‌, జూన్‌ 10, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రేషన్‌ సరుకుల పంపిణీ సమయాన్ని ఈ నెల 30వ తేదీ… Read More

Hyderabad లో జీ ప్లస్‌ 3 అపార్ట్‌ మెంట్స్జ్‌

హైదరాబాద్‌, జూన్‌ 10, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రస్తుతం గ్రామాల్లోని పేదలు ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు.… Read More