Blog

కోకాపేటలో ఎకరం 100 కోట్లు

హైదరాబాద్‌, ఆగస్టు 4, (ఇయ్యాల తెలంగాణ ):300 కోట్ల పెట్టుబడికి 1700 కోట్ల లాభంహైదరాబాద్‌ లో భూముల ధరలు చరిత్ర సృష్టించాయి. హెచ్‌ఎండీఏ కోకాపేట ఏరియాలో `… Read More

శ్రీ మహాలక్షీ ప్రార్థన

లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం, శ్రీరంగ ధామేశ్వరీం!దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక  దీపాంకురాం, !శ్రీ మన్మంద కటాక్షలబ్దవిభవత్‌ !బ్రహ్మేంద్ర గంగాధరాం, !త్వాం తైలోక్య కుటుంబినీం సరసిజం ! వందే… Read More

GOLD 24 క్యారెట్లు కాదు…18 చాలు !

బంగారం ధరలతో బెంబేలుముంబై, ఆగస్టు 3, (ఇయ్యాల తెలంగాణ) : కొన్నాళ్ల క్రితం, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం రేటు రికార్డ్‌ స్థాయికి వెళ్లింది. మన దేశంలోనూ, 10… Read More

ప్రధానిని కలిసిన బండి ఫ్యామిలీ

న్యూఢల్లీ, ఆగస్టు 3, (ఇయ్యాల తెలంగాణ ):ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి కలిశారు.… Read More

మూడు రోజులే అసెంబ్లీ

హైదరాబాద్‌, ఆగస్టు 3, (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు సభలు వాయిదా పడ్డ అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. శాసనసభ స్పీకర్‌ పోచారం… Read More

44 వేల మంది రైతులకు రుణమాఫీ

హైదరాబాద్‌, ఆగస్టు 3, (ఇయ్యాల తెలంగాణ ); గురువారం నుంచి రుణమాఫీని ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లుగానే అధికారులు ప్రక్రియ ప్రారంభించారు.  రుణమాపీ చెల్లింపులకు ఆర్థిక శాఖ… Read More

అమృత ఆహారాన్ని పండిద్దాం.. అమృత ఆహారాన్ని భుజిద్దాం

.తిరుపతి ఆగష్టు 3,(ఇయ్యాల తెలంగాణ ): .నేటి నుంచి మూడు రోజులపాటు ఆర్గానిక్‌ మేళాప్రతి ఒక్కరూ ప్రతిరోజు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం… Read More

CM KCRను కలిసిన TNGOలు, TGOల ప్రతినిధులు

హైదరాబాద్‌ ఆగష్టు 3 (ఇయ్యాల తెలంగాణ ): అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టీఎన్జీవోలు, టీజీవోల ప్రతినిధులు గురువారం కలిశారు. ఉద్యోగుల వేతన సవరణ, ఆరోగ్య పథకంపై చర్చించారు.… Read More

సైబర్‌ జాగృాక్త దివాస్‌

జగిత్యాల ఆగష్టు 3,(ఇయ్యాల తెలంగాణ ):ప్రతి నెల మొదటి బుధవారం  సైబర్‌ జాగృాక్త దివాస్‌ సైబర్‌ నేరాల,భద్రత పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ ఎగ్గడి… Read More

పార్లమెంట్‌లో కొనసాగుతున్నమణిపూర్‌ ప్రకంపనలు

   న్యూఢల్లీ ఆగష్టు 3 (ఇయ్యాల తెలంగాణ ): రాజ్యసభ నుంచి విపక్షం వాకౌట్‌ పార్లమెంట్‌లో మణిపూర్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రంలో హింసాకాండపై చర్చకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో… Read More