Blog

3 ప్రాజెక్టులకు RERA నోటీసులు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6, (ఇయ్యాల తెలంగాణ );  కొద్దిరోజులుగా రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) దూకుడు పెంచింది. అనుమతులు లేకుండా  రెరా నిబంధనలు ఉల్లంఘిస్తున్న పలు రియలస్‌… Read More

ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుపట్టిన మమత, కేజ్రీవాల్‌

న్యూఢల్లీ, సెప్టెంబర్‌ 6 (ఇయ్యాల తెలంగాణ ): తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ ఇండియా లో ఉదయనిధి వ్యాఖ్యలు కలకలం రేపాయి.… Read More

హైదరాబాద్‌ లో దంచికొట్టిన వర్షం.. రోడ్లన్నీ జలమయం

హైదరాబాద్‌ సెప్టెంబర్ 6 (ఇయ్యాల తెలంగాణ );హైదరాబాద్‌ నగరంలో లో పలు చోట్ల కుండపోతగా వర్షం కురిసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే… Read More

ఇండియా పాకిస్తాన్‌ మ్యాచ్‌ TICKET రూ. 56 లక్షలు

గాంధీనగర్‌, సెప్టెంబర్‌ 6 (ఇయ్యాల తెలంగాణ ):చిరకాల ప్రత్యర్థులైన భారత్‌ ` పాకిస్తాన్‌ క్రికెట్‌లో తలపడేదే అరుదు.   ఫార్మాట్‌ ఏదైనా అభిమానులను మునివేళ్ల విూద కూర్చోబెట్టే ఆ… Read More

కిషన్‌ రెడ్డి ఆస్తుల వివరాలివే

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (ఇయ్యాల తెలంగాణ ):  కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్‌ రెడ్డి తన ఆస్తుల వివరాలను వెల్లడిరచారు. తాజాగా కుటుంబ… Read More

PRESIDENT OF BHARAT.. G20 INVITATION పై వివాదం

న్యూఢల్లీ సెప్టెంబర్‌ 6 (ఇయ్యాల తెలంగాణ );  జీ20 దేశాల నేతలకు విందు ఇవ్వనున్న నేపథ్యంలో.. ఓ ఇన్విటేషన్‌ పత్రికపై కొత్తగా ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌అని రాశారు. రాష్ట్రపతి… Read More

ఉత్తమ ఉపాధ్యాయులతో MODI

న్యూఢల్లీ, సెప్టెంబర్‌ 5 (ఇయ్యాల తెలంగాణ ): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికైన వారితో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. సోమవారం రోజు తన నివాసంలో… Read More

47 పార్టీలకు MLC – KAVITA లేఖ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (ఇయ్యాల తెలంగాణ) : సుదీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై గట్టిగా పట్టుబడుతున్నారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి… Read More

సైలెన్సర్లనుRoad Roller తో తొక్కించిన పోలీసులు

నిర్మల్‌,సెప్టెంబర్ 05 (ఇయ్యాల తెలంగాణ) : నిర్మల్‌ జిల్లా కేంద్రంలో అధిక శబ్దంతో వెళ్తున్న వాహనాలపై పోలీసులు కొరడ దులిపించారు. ఇటీవల స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి బుల్లెట్‌… Read More

INDIA ఇక BHARATగా మారనుందా?

న్యూఢల్లీ  సెప్టెంబర్‌ 5 (ఇయ్యాల తెలంగాణ ):  ఇండియా ఇక భారత్‌గా మారనుందనే ప్రచారం సాగుతోంది. సెప్టెంబర్‌ 18 నుంచి ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్‌… Read More