జగిత్యాలలో నామినేషన్ దాఖలు చేసిన BJP అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ భోగ శ్రావణీ
జగిత్యాల నవంబర్ 8 (ఇయ్యాల తెలంగాణ ):దొర అహంకారాన్ని అణిచివేసేందుకు వస్తున్నా.. నన్ను సంపుకుంటారో..సాదుకుంటారో.. విూ ఇష్టం.. ఒక్కసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి..40 ఏళ్లుగా జరగని అభివృద్ధిని… Read More