iyyala telangana

ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....
హైదరాబాద్‌, జూన్‌ 10, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం స్దబ్దుగా ఉన్నట్లు కనపడుతుంది. అనేక అధ్యయనాలు ఇవే చెబుతున్నాయి. అనేక...
హైదరాబాద్‌, జూన్‌ 10, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రేషన్‌ సరుకుల పంపిణీ సమయాన్ని ఈ...
హైదరాబాద్‌, జూన్‌ 10, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రస్తుతం గ్రామాల్లోని పేదలు...
హైదరాబాద్ , జూన్ 10 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఆదాయం పెంపుపై దృష్టిపెట్టింది. ఇటీవలే మద్యంపై రూ.10 చొప్పున...
 `ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటేందుకు ప్రయత్నిద్దాం..భావితరాలను కాపాడుదాం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్‌ 5 తేదిన జరుపుతారు. పర్యావరణానికి...
మిక్కీ, మౌస్‌ లలో నేతల వ్యవహారం న్యూఢిల్లీ, జూన్‌ 4, (ఇయ్యాల తెలంగాణ) : చైనా ఆర్థిక, సాంకేతిక వ్యూహాలు అమెరికా ఆధిపత్యాన్ని...
హైదరాబాద్‌, జూన్‌4, (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌లో ఆరోగ్యకేంద్రాలు అనారోగ్యానికి గురయ్యాయి. సిబ్బంది కొరత కారణంగా నాణ్యమైన వైద్యసేవలు అందించడంలో వెనుకడుగు వేస్తున్నాయి. పట్టణ...
హైదరాబాద్‌, జూన్‌4, (ఇయ్యాల తెలంగాణ) : రేషన్‌ కార్డుల కోసం ఇప్పుడు ప్రజలు విూ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా...
ఈ ప్రాంతాల్లోనే, గజం ధర ఎంతంటే..? హైదరాబాద్‌, జూన్‌4, (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌ మహానగరం చుట్టూ హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ...
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఆయనకు ముందు తర్వాత అనేంతగా తెలుగుతో పాటు దక్షిణాది సినీ ప్రపంచంలో తనదైన...