iyyala telangana

ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....
హైదరాబాద్, జూలై 14 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ పాతనగరంలో ఘటాల ఊరేగింపు జాతర అంగరంగ వైభవంగా కొనసాగింది. పాతనగరంలోని ప్రధాన దేవాలయాలకు...
హైదరాబాద్‌, జూలై 14 (ఇయ్యాల తెలంగాణ) : 50 సంవత్సరముల స్వర్ణోత్సవాల సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మహాత్మ గాంధీ సుస్థిర...
హైదరాబాద్‌, జూలై 12 (ఇయ్యాల తెలంగాణ) : ఆషాడ మాసం బోనాల వేడుకలను పురస్కరించుకొని సుల్తాన్షాహి లోని బంగారు మైసమ్మ దేవాలయంలో మెహందీ...
హైదరాబాద్‌, జూలై 10 (ఇయ్యాల తెలంగాణ) : కూకల్‌పల్లిలో కలకలం రేపిన కల్తీ కల్లు వ్యవహారంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. సోమవారం రాత్రి...
ముంబై, జూలై 10 (ఇయ్యాల తెలంగాణ) : టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తన కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వినియోగాన్ని పెంచుతూ భారీగా లబ్ధి...
నల్గోండ, జూలై 10 (ఇయ్యాల తెలంగాణ) : ఒక్కోసారి పోలీసుల మందుకు వింత కేసులు వస్తాయి. వీటికి కూడా కేసు పెడతారా అంటూ పోలీసులే...
ఏ ఆస్తి ఎవరికి..? వీలునామా లేకపోతే పంపకాలెలా? హైదరాబాద్‌ జూలై 7 (ఇయ్యాల తెలంగాణ) : తల్లిదండ్రులందరూ తమ పిల్లల కోసమే ఆస్తుల్ని కూడబెడతారు....
హైదరాబాద్‌, జూలై 07 (ఇయ్యాల తెలంగాణ) :Ñవిూద చిన్నపాటి బుడిపెలతో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అవేనండీ.. బోడకాకర కాయలు. కొన్ని ప్రాంతాల్లో...
 తనిఖీల్లో గుర్తించిన TGMC.! హైదరాబాద్‌, జూలై 07 (ఇయ్యాల తెలంగాణ) : అర్హత లేకుండానే వైద్యం చేస్తున్న 8 మంది ఫేక్‌ డాక్టర్లను గుర్తించామని,...