iyyala telangana

కులగణనలో విూ పేరు లేదా… అయితే… Call చేయండి !

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16, (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్రంలో సోమవారం నుంచి మరోమారు సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే జరగనుంది. ఈనెల… Read More

లాభాల్లోకి BSNL

ముంబై, ఫిబ్రవరి 16, (ఇయ్యాల తెలంగాణ) :  ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ లాభాల బాట పట్టింది. పదిహేడేళ్ల తర్వాత తొలిసారిగా లాభాలు కళ్లారా చూసింది.  డిసెంబర్‌ త్రైమాసికం… Read More

అన్ని వర్గాలకు సమాన వాటా సాధించుకుందాం : మందకృష్ణ Madiga

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (ఇయ్యాల తెలంగాణ) : దళిత సామాజిక వర్గంలోని అన్ని సామాజిక వర్గాలకు సమాన వాత సాధించుకునేందుకు సమిష్టిగా పోరాడుదాం అని మందకృష్ణ మాదిగ… Read More

న్యూఢిల్లీ Railway స్టేషన్‌ లో తొక్కిసలాట 18 మంది మృతి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (ఇయ్యాల తెలంగాణ) : కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో శనివారం రాత్రి న్యూఢల్లీి ల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన  తొక్కిసలాటలో 18 మంది మరణించారు.… Read More

ట్రిపుల్‌ ఇంజన్‌ అంటున్న BJP

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16, (ఇయ్యాల తెలంగాణ) : దేశ రాజధాని ఢిల్లీలో పాగా వేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది భారతీయ జనతా పార్టీ. ఈ క్రమంలోనే… Read More

నటి , నిర్మాత KRISHNAVENI ఇక లేరు

అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి ఆదివారం ఉదయం  తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 102 సంవత్సరాలు. నందమూరి తారక రామారావు  మనదేశం సినిమాలో సినిమా రంగానికి పరిచయం… Read More

భారతీయ Cinema పితామహుడు దాదాసాహెబ్‌ ఫాల్కే

 `నేడు ఆయన వర్ధంతి  భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్‌ ఫాల్కే అసలు పేరు  ధుండీరాజ్‌ గోవింద్‌ ఫాల్కే  ఆయన ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే`రచయిత, భారతీయ… Read More

నేడు ప్రముఖ గాయకుడు, Sangeeta దర్శకుడు బప్పిలహిరి వర్ధంతి

1952 నవంబరు 27న  కోల్‌కతాలో పుట్టారు బప్పీలహరి, ఆయన  అసలు పేరు అలోకేష్‌ లహరి.  3 సంవత్సరాల వయస్సులో తబలా వాయించడం ప్రారంభించి  అటు బాలీవుడ్‌ను, ఇటు… Read More

దావత్ లో చికెన్ కి బదులుగా మటన్‌… Menu Change

ఏలూరు, ఫిబ్రవరి 14, (ఇయ్యాల తెలంగాణ) : వెంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందట.. అలా ఉంది.. ఇప్పడు బర్డ్‌ఫ్లూ వైరస్‌ శుభకార్యాలయాలపై ఎఫెక్ట్‌ పడుతోంది. మహూర్తాలు… Read More

ఎగుమతులతో భారత్‌ History !

భారతదేశ ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఎగుమతుల్లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. 2024`25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ రికార్డు స్థాయిలో 800 బిలియన్‌ డాలర్లను సాధిస్తుందని వాణిజ్య, పరిశ్రమల… Read More