iyyala telangana

L Bనగర్‌ నుంచి ద్విముఖ పోటీ

  హైదరాబాద్‌, ఆగస్టు 26, (ఇయ్యాల తెలంగాణ ) ;టికెట్లు ఆశించే నేతల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది తెలంగాణ కాంగ్రెస్‌. ఇందులో భాగంగా పార్టీకి చెందిన ఓ సీనియర్‌… Read More

DHARANI లో 8 కొత్త OPTIONS

వరంగల్‌, ఆగస్టు 26, (ఇయ్యాల తెలంగాణ );ధరణి పోర్టల్‌ లో మరికొన్ని మార్పులు చేసింది తెలంగాణ సర్కార్‌. తాజాగా మరో 8 ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.ధరణిలో ఉన్న… Read More

మరణవాంగ్మూలం నిజమని చెప్పలేం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢల్లీ, ఆగస్టు 25 (ఇయ్యాల తెలంగాణ );మరణవాంగ్మూలంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మరణవాంగ్మూలం అంటే విశ్వసించ దగిన..నమ్మకం కలిగించేలా ఉండాలని స్పష్టం చేసింది. వ్యక్తులు… Read More

సచివాలయంలో ప్రార్థనా మందిరాలను ప్రారంభించిన C M, GOVERNOR

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆలయ ప్రారంభోత్సవంలో గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు.  కొత్తగా ఏర్పాటు చేసిన… Read More

గ్రీస్‌ నుంచి బెంగళూరుకు మోడీ

బెంగళూరు, ఆగస్టు 26 (ఇయ్యాల తెలంగాణ ):చంద్రయాన్‌`3 మిషన్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి  నరేంద్రమోదీ కలవనున్నారు. చంద్రుడిపై విక్రం ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండిరగ్‌ చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను… Read More

BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురేష్‌ రెడ్డి అరెస్ట్‌

పెద్దపల్లి ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ ):భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హావిూల అమలుకోసం వ పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ కు… Read More

దేశంలో తొలిసారిగా అల్పాహార పథకం

చెన్నై,, ఆగస్టు 26  (ఇయ్యాల తెలంగాణ );తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి స్టాలిన్‌ అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన ఈ పథకాన్ని శుక్రవారం అందుబాటులోకి తీసుకొచ్చారు.… Read More

తాగిన మైకంలో విమాన ప్రయాణికుల హల్చల్‌

హైదరాబాద్‌ ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ ):తాగిన మైకంలో దోహా నుండి కొచ్చిన్‌ వెళుతున్న ఇండిగో విమానంలో నలుగురు ప్రయాణికులు హంగామా సృష్టించారు. ఎయిర్లైన్స్‌ సిబ్బంది పట్ల… Read More

కోత విధించిన మున్సిపల్‌ డ్రైవర్ల వేతనాలు చెల్లించాలి

నిజామాబాద్‌ సిటీ, ఆగస్ట్‌ 26 (ఇయ్యాల తెలంగాణ ): నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య డ్రైవర్ల వేతనాల్లో కోత విధించడాన్ని, రికవరీ చేసిన వేతనాలను… Read More

ఆరు స్థానాల్లో CPI పోటీ

హుస్నాబాద్‌ ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ ):హుస్నాబాద్‌ లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విూడియా సమావేశం నిర్వహించారు. చాడా మాట్లాడుతూ  పొత్తుల కోసం… Read More