Super Star మహేష్ చేతుల విూదుగా విడుదలైన ‘Jigar Thanda Double X’ మూవీ టీజర్
తమిళంలో ధనుష్, మలయాళంలో దుల్కర్ సల్మాన్, కన్నడలో రక్షిత్ శెట్టి చేతుల విూదుగా టీజర్ రిలీజ్` దీపావళికి గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధం చేస్తోన్ననిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్… Read More