iyyala telangana

అధికారంలోకి వస్తామనే భావనతో పనిచేయాలి BJP రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

విజయవాడ సెప్టెంబర్ 13 (ఇయ్యాల తెలంగాణ ): భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్న భావనతో ముందుకు వెళ్లాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి… Read More

170 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అత్యవసరంగా పొలాల్లో లాండిరగ్‌

మాస్కో సెప్టెంబర్‌ 13 (ఇయ్యాల తెలంగాణ );  రష్యాలో 170 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం అత్యవసరంగా పొలాల్లో దిగింది ఉరల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ… Read More

3 వేలకు చేరువలో మొరాకో మృతుల సంఖ్య..

మొరాకో సెప్టెంబర్‌ 13 (ఇయ్యాల తెలంగాణ ):మొరాకో లోని అట్లాస్‌ పర్వతాల్లో 6.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.… Read More

DELHI డిక్లరేషన్‌ పాజిటివ్‌ సంకేతాల్ని ఇచ్చింది: చైనా

బీజింగ్‌ సెప్టెంబర్‌ 12 (ఇయ్యాల తెలంగాణ ):  జీ20 సమావేశాల నిర్వహణపై .. చైనా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఢల్లీి డిక్లరేషన్‌ ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్‌ సంకేతాన్ని… Read More

తంతిరంగ Teaser కు అనూహ్యమైన స్పందన..

సినిమా బండి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై శ్రీకాంత్‌ గుర్రం, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్‌ గా నటించిన చిత్రం IతంతిరంI. ముత్యాల మెహర్‌ దీపక్‌ దర్శకత్వం వహించిన… Read More

‘‘అతిథి’’ Web Series లో మాయ క్యారెక్టర్‌ లో ఆకట్టుకుంటా !` హీరోయిన్‌ అవంతిక మిశ్రా

మాయ, వైశాఖం, విూకు మాత్రమే చెప్తా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్‌ అవంతిక మిశ్రా. ఆమె కీలక పాత్రలో నటిస్తున్నవెబ్‌ సిరీస్‌ ‘‘అతిథి’’. వేణు… Read More

Howrah – Express రైలులో పొగలు

వరంగల్‌, సెప్టెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌ నుంచి విజయవాడ విూదుగా హౌరా వెళుతున్న హౌరా ఎక్స్‌ ప్రెస్‌ రైలులో పొగలు వచ్చాయి.వరంగల్‌ జిల్లా నెక్కొండ… Read More

అంగన్వాడి టీచర్లకు హెల్పర్లకు CM KCR శుభవార్త

హైదరాబాద్‌ సెప్టెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ ): తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు 65 ఏళ్లకు ఉద్యోగ విరమణ అవకాశం కల్పిస్తూ, ప్రత్యేక ఆర్థిక సాయం… Read More

చార్మినార్‌ అసెంబ్లీ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కై కె.వెంకటేష్‌ దరఖాస్తు

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 12 (ఇయ్యాల తెలంగాణ );రాబోయే శాసనసభ ఎన్నికల్లో చార్మినార్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు టిక్కెట్టును కేటాయించాలని … Read More

చంద్రబాబు భద్రతపై భయంగా వుంది భువనేశ్వరి

రాజమండ్రి సెప్టెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ ): రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఈరోజు చంద్రబాబును నారా భువనేశ్వరి కలిసారు. తరువాత ఆమె విూడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు… Read More