iyyala telangana

South లో కమలం వికసిస్తోందా…?

బెంగళూరు, జూన్‌ 24, (ఇయ్యాల తెలంగాణ) : బీజేపీని ఉత్తరాది పార్టీ అంటారు. దక్షిణాదిన కూడా విస్తరించాలని బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో చాలా… Read More

ప్రజారోగ్యమే ప్రథమ లక్ష్యం – Minister నారాయణ..

` విజయవాడలో పర్యటించిన మంత్రి నారాయణ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌` విజయవాడలో ఆకస్మికంగా పలు ప్రాంతాల్లో పర్యటించి.. నీటి నాణ్యత పరిశీలన..` వర్షాకాలంలో డయేరియా, సీజనల్‌ వ్యాధులు… Read More

Telanganaలో 44 మంది IAS లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు !

హైదరాబాద్‌ జూన్‌ 24 (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఎఎస్‌ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ… Read More

GHMC కమిషనర్‌గా ఆమ్రపాలి !

హైదరాబాద్‌ జూన్‌ 24 (ఇయ్యాల తెలంగాణ) :  రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 44 మంది అధికారులను ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఆర్థిక శాఖ… Read More

శ్యామ ప్రసాద్ ముఖర్జీ కి BJYM నివాళులు !

 శ్యామ ప్రసాద్ ముఖర్జీ కి BJYM నివాళులు: హైదరాబాద్, జూన్ 24 (ఇయ్యాల తెలంగాణ)  జనతా పార్టీ వ్యవస్థాపకులు శ్రీ. శ్యామ ప్రసాద్ ముఖర్జీ  వర్ధంతిని పురస్కరించుకొని భారతీయ… Read More

హైదరాబాద్‌ Old City లో గందరగోళం

మాతృశ్రీ కాలేజీలో ప్రారంభం కాని ఉద్యోగ పోటీ పరీక్షఅధికారుల నిర్లక్ష్యం అభ్యర్థులకు  శాపం పరీక్షా కేంద్రం వద్ద తల్లిదండ్రుల ఆందోళనహైదరాబాద్‌, జూన్ 24 (ఇయ్యాల తెలంగాణ) : సైదాబాద్‌లోని… Read More

బోల్తా పడిన ప్రైవేట్‌ Bus – ఇద్దరు దుర్మరణం – పలువురుకి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌, జూన్‌ 24, (ఇయ్యాల తెలంగాణ) : నగర ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో ఇద్దరు బస్సు చక్రాల… Read More

రిటైర్డ్ ప్రిన్సిపాల్ Professor పదవీ విరమణ సన్మాన సభ

 హైదరాబాద్, జూన్ 23 (ఇయ్యాల తెలంగాణ) : సోమాజిగూడ లోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ D.R.రాధా… Read More

iyyala telangana e-paper clippings 23.06.2024

iyyala telangana e-paper clippings 23.06.2024 Read More

iyyala telangana e-paper clippings 23.06.2024

  iyyala telangana e-paper clippings 23.06.2024 Read More