iyyala telangana

Army యుద్ధ విన్యాసాల్లో అపశృతి.. ఐదుగురు జవాన్లు మృతి !

లడఖ్‌,  జూన్‌ 29 (ఇయ్యాల తెలంగాణ) :లడఖ్‌ లో ఇండియన్‌ ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకుంది. ు`72 ఆర్మీ యుద్ధ ట్యాంక్‌ నదిని దాటుతుండగా.. నీటి… Read More

కొండగట్టు అంజన్న సన్నిధిలో AP డిప్యూటీ CM పవన్‌ కళ్యాణ్‌ !

జగిత్యాల, జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ) : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌  కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శిం చుకున్నారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గంలో కొండగట్టుకు… Read More

Telangana ప్రభుత్వం రూపొందించిన యాంటీ డ్రగ్స్‌ యాడ్‌కు దర్శకత్వం వహించిన సంజీవ్‌ రెడ్డి

డ్రగ్స్‌ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో కోసం యాంటీ డ్రగ్‌ యాడ్‌ను… Read More

Telangana లో -18 నుంచి డీఎస్సీ షెడ్యూల్‌…

హైదరాబాద్‌, జూన్‌ 29, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో 11,062 టీచర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ జూన్‌ 28న ప్రకటించింది. దీనిప్రకారం… Read More

ఆదిలాబాద్‌ మాజీ MP రమేష్‌ రాథోడ్‌ కన్నుమూత !

అదిలాబాద్‌, జూన్‌ 29, (ఇయ్యాల తెలంగాణ) : ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.… Read More

Sunday అధికారిక లాంఛనాలతో DS అంత్యక్రియలు

హైదరాబాద్‌ జూన్‌ 29, (ఇయ్యాల తెలంగాణ) : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్‌ ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌) మృతి పట్ల తెలుగు… Read More

కొడుకు కోసం.. ఆటో నడుపుతున్న 55 ఏళ్ల కన్న తల్లి

కరీంనగర్‌ జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ ):మనవళ్లు, మనవరాళ్లతో ఉండాల్సిన సమయంలో జీవనోపాధికోసం ఆటో నడుపుతూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది కరీంనగర్‌ జిల్లా కొత్తపెల్లికి చెందిన ఉమా,… Read More

రుణమాఫీ పై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల C M రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ ): తెలంగాణలో రైతు రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నామని సీఎం రేవంత్‌ వెల్లడిరచారు. పంట రుణాల మాఫీకి… Read More

వరస హత్యలతో బెంబేలెత్తున్న HYDERABAD నగరం !

హైదరాబాద్‌  జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ ):పాతబస్తీ చాదర్‌ ఘాట్‌ పరిధి చాదర్‌ ఘాట్‌ పీ ఎస్‌ కు కూత వేటు దూరంలో అర్ధరాత్రి మలక్‌ పేట… Read More

పవన్‌ కళ్యాణ్‌ కు ఘన స్వాగతం

మేడ్చల్‌  జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ ):మేడ్చల్‌ జిల్లా  షావిూర్పేట్‌ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కు జనసేన కార్యకర్తలు అభిమానులు… Read More