iyyala telangana

తొలి ఏకాదశి రోజున శ్రీ రంగనాథస్వామి Temple లొ ప్రత్యేక పూజలు…

మద్దికేర, జూలై 16 (ఇయ్యాల తెలంగాణ) : మద్దికేర మండలం పెరవలి గ్రామంలొ వెలసిన శ్రీ భూదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీ రంగనాథస్వామి ఆలయంలొ బుధవారం ప్రత్యేక… Read More

క్షేత్రపరిధిలో వివిధ ప్రదేశాలను పరిశీలించిన కార్యనిర్వహణాధికారి !

 శ్రీశైలం, జూలై 16 (ఇయ్యాల తెలంగాణ) : పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా కార్యనిర్వహణాధికారివారు బాహ్యవలయరహదారి (ఔటర్‌ రింగురోడ్డు) పరిసరప్రాంతాలు, యాంఫీథియేటర్‌, సారంగధరమఠం తదితర వాటిని ఇంజనీరింగ్‌ అధికారులతో… Read More

సింగిల్‌ డిజిట్‌కే BRS పరిమతం కనున్నదా ?

తప్పతడుగులకు భారీ మూల్యం చెల్లించుకోనున్నకేసీఆర్‌హైదరాబాద్‌ జూలై  16  (ఇయ్యాల తెలంగాణ) : కేసీఆర్‌ అధికారంలో ఉన్న పదేళ్లలోనాటి తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల ఎల్‌ పీలను విలీనం చేసుకున్న… Read More

జమ్మూ కశ్మీర్‌ దోడా జిల్లాలో ఉగ్రవాదుల కాల్పులు.. 4 గురు జవాన్లు మృతి

శ్రీనగర్‌ జూలై 16 (ఇయ్యాల తెలంగాణ) : జమ్మూ కశ్మీర్‌లో దోడా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు. దెస్సా ప్రాంతంలో సోమవారం  రాత్రి… Read More

మొన్న ఎలుక? ఇవాళ పిల్లి?. KTR ట్వీట్‌

హైదరాబాద్‌ జూలై 16 (ఇయ్యాల తెలంగాణ) :  కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ విమర్శలు గుప్పించారు. జెఎన్‌టియులో చట్నీలో పడిన ఎలుక, ఆహారం తింటున్న… Read More

Telangana పునర్నిర్మాణంలో విద్యావ్యవస్థ అత్యంత కీలకం !

విద్యావ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలికలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉద్భోదహైదరాబాద్‌  జూలై 16 (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకమని, విద్యా వ్యవస్థ… Read More

APలో పవన్‌ ఫోటోలు పెట్టినట్టే భట్టి ఫోటోలు కూడా పెట్టాల్సిందే…!

మాజీ మంత్రి మోత్కపల్లి నర్సింహులు డిమాండ్‌హైదరాబాద్‌ జూలై 16 (ఇయ్యాల తెలంగాణ) : అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి ఫోటోతో పాటు సమానంగా దళిత… Read More

శ్రీరంగం నుండి Tirumala శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ !

తిరుమల, జూలై 16 (ఇయ్యాల తెలంగాణ) : ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.… Read More

MLA ల హక్కులను కాపాడండి !

 స్పీకర్‌ను కోరిన ఎంఎల్‌ఎ సబితా ఇంద్రారెడ్డిహైదరాబాద్‌ జూలై 16 (ఇయ్యాల తెలంగాణ) :  అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ఓడిపోయిన వారికి మద్దతుగా నిలుస్తున్నారని, ఇదేనా… Read More

మొహర్రం బీబీ కా ఆలంను దర్శించుకొన్న డిప్యూటీ DM & HO

హైదరాబాద్, జూలై 16 (ఇయ్యాల తెలంగాణ) : మొహర్రం వంటి ముఖ్యమైన మత పరమైన సందర్భాలలో సాధ్యమైనంత ఉత్తమమైన నాణ్యమైన ఆరోగ్య సంరక్షణమైన సేవలను అందించడానికి ఆరోగ్య… Read More