విమానాశ్రయంలో Gold పట్టివేత

  విమానాశ్రయంలో బంగారం పట్టివేత రంగారెడ్డి,జులై 25 (ఇయ్యాల తెలంగాణ) : రంగారెడ్డిజిల్లా  శంషాబాద్‌  విమానాశ్రయంలో  సీఐఎస్‌ఎఫ్‌,  కస్టమ్స్‌ అధికారులే తనిఖీలు నిర్వహించారు.  కస్టమ్స్‌ అధికారుల కళ్లు గప్పి… Read More

హైకోర్టు సంచలన తీర్పు – వనమా పై అనర్హత వేటు

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా పై అనర్హత వేటుహైదరాబాద్‌, జులై 25 (ఇయ్యాల తెలంగాణ) : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పై రాష్ట్ర హైకోర్టు అనర్హత వేటు… Read More

మహానగరాలకు ఏమైంది ?

ఎటు చూసినా కాలువలు, వాటి విూదుగా పడవల్లో సాగే వ్యాపారం.. చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా అనిపించే వాతావరణం ఇటలీలోని వెనీస్‌ నగరానికి సొంతం. భారత్‌లోని అనేక నగరాలు… Read More

మార్కెట్‌ లో చింతపండు ధర పెరుగుతుందోచ్

హైదరాబాద్‌, జూలై 25, (ఇయ్యాల తెలంగాణ) : సామాన్యులకు టమాటా, పచ్చి మిర్చి తర్వాత ఇప్పుడు చింతపండు షాకిస్తోంది. మార్కెట్‌ లో చింతపండు ధరలు భారీగా పెరిగాయి.… Read More

Hyderabd – సింగిల్‌ కార్డులో ప్రజా రవాణా

హైదరాబాద్‌, జూలై 25, (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌ ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో, ఆర్టీసీ, లోకల్‌ ట్రైన్స్‌,… Read More

3 లక్షల 66వేల కోట్ల అప్పులతో Telangana

హైదరాబాద్‌, జూలై 25, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అప్పులపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ నేతలు విమర్శిస్తూనే ఉంటారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల… Read More

City లో పెరుగుతున్న కోచ్‌ రెస్టారెంట్లు

హైదరాబాద్‌, జూలై 25, (ఇయ్యాల తెలంగాణ)  : ప్రస్తుతం థీమ్‌ బేస్‌ రెస్టారెంట్లు ట్రెండ్‌గా మారాయి! కస్టమర్లు తమ ఇష్టాలకు తగ్గట్టుగా ఇందులోకి వెళ్లి ఆహారాన్ని ఆస్వాదించవచ్చు.… Read More

ISRO మరో ప్రయోగం – చంద్రయాన్‌`3 తర్వాత భారీ ప్రయోగం

నెల్లూరు, జూలై 25, (ఇయ్యాల తెలంగాణ) :  ప్రపంచం మొత్తం ఆసక్తిగా భారత్‌వైపు చూసేలా చేసినా ప్రతిష్టాత్మక చంద్రయాన్‌`3 ప్రయోగం తర్వాత మరో భారీ ప్రయోగానికి సిద్ధం అవుతోంది… Read More

వజ్రాల కోసం వేట

 గుంటూరు, జూలై 25, (ఇయ్యాల తెలంగాణ ):విూరు అదృష్టవంతులా..? విూ అదృష్టంపైవిూకునమ్మకం ఉందా..! అయితే ఛలో పుట్లగూడెం.. ఈ ఊరు పేరు కొత్తగా వింటున్నారనిఅనుకోవద్దుఇది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు… Read More

చిత్తడి చిత్తడిగా మారిన మహానగరం

హైదరాబాద్‌, జూలై 25, (ఇయ్యాల తెలంగాణ ):నగరమా! నడిసంద్రమా! రెండు గంటల్లో హైదరాబాద్‌ సముద్రంలా మారింది. హఠాత్తుగా దంచి కొట్టిన వానతో భాగ్యనగరం చివురుటాకులా వణికిపోయింది. ఓవైపు… Read More