BJP జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌

బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయంహైదరాబాద్‌, జూలై 29, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో అధికారం దక్కించుకోవడం బీజేపీ అనేక వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా… Read More

deferral films – చిత్రం టైటిల్‌’ కాంత’

 టాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హంక్‌ రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్‌, సెల్వమణి సెల్వరాజ్‌, స్పిరిట్‌ విూడియా డ వేఫేరర్‌ ఫిల్మ్స్‌ చిత్రం టైటిల్‌’ కాంత’టాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హంక్‌ రానా,… Read More

Big Bull గా సంజయ్‌ దత్‌ First Look

 క్రేజీ ఇండియన్‌ ప్రాజెక్ట్‌’ డబుల్‌ ఇస్మార్ట్‌’ సంజయ్‌ దత్‌ బిగ్ బుల్‌ గా  ఫస్ట్‌ లుక్‌ ఉస్తాద్‌ రామ్‌ పోతినేని, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ ల క్రేజీ… Read More

Ayodhya – రాముడి దర్శనానికి 6 నెలల ముందే బుకింగ్‌

లక్నో, జూలై 29,(ఇయ్యాల తెలంగాణ) :  వచ్చే ఏడాది జనవరిలో అయోధ్య రాముడు అందరికీ దర్శనం ఇవ్వనున్నాడు. ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు చకచకా పూర్తవుతున్నాయి. కేంద్రం… Read More

జాలరి వలలో చిక్కుకున్న కొండచిలువ

కొత్తపేట, జూలై 29 (ఇయ్యాల తెలంగాణ) : ఆత్రేయపురం మండలం పిచ్చుక లంక సవిూపంలో వేటకు వలలు వేస్తున్న వలలో  కొండచిలువ చిక్కుకోవడంతో ఫారెస్ట్‌ అధికారులకు తెలిపినా… Read More

దేశ వ్యాప్తంగా హైకోర్టుల్లో 71,000 కు పైగా పెండింగ్ లో కేసులు

న్యూఢిల్లీ,  జూలై 28 (ఇయ్యాల తెలంగాణ) : దేశంలోని న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు పేరుకుపోతున్నాయి. వివిధ హైకోర్టుల్లో 71,000కుపైగా కేసులు 30 ఏండ్లకుపైగా పెండింగ్ లో  ఉన్నట్టు… Read More

World Cup – షెడ్యూల్‌లో భారీ మార్పులు ..?

వన్డే వరల్డ్‌ కప్‌  షెడ్యూల్‌లో భారీ మార్పులు తప్పవా..? ముంబై, జూలై 29, (ఇయ్యాల తెలంగాణ) : అక్టోబర్‌ ` నవంబర్‌లలో భారత్‌  లోని పది నగరాల్లో జరుగనున్న… Read More

పర్యావరణ పరిరక్షణ తప్పనిసరి : ప్రధాని మోడీ

 ప్రకృతికి ఎంతో కొంత అందించాలి’:  మాతృభూమిని సంరక్షించండి...:  మోడీన్యూఢిల్లీ, జూలై 28, (ఇయ్యాల తెలంగాణ) : ‘‘నదులు తమ నీటిని తాగవు.. చెట్లు తమ పండ్లను తినవు. మేఘాలు కూడా తమ నీటి… Read More

Rain Alert 💧 ఒక్క రోజే ఏడాది వాన !

హైదరాబాద్‌, జూలై 28, (ఇయ్యాల తెలంగాణ) ; ఏడాదంతా కురవాల్సిన వాన ఒక్కరోజులోనే కురిసింది. ఆకాశానికి చిల్లుపడ్డట్టు, కడవలో నీళ్లు గుమ్మరించినట్టు ఏకధారగా కుంభవృష్టి వర్షం కురిసింది.… Read More

Hyderabad లో – మొహరం ఆంక్షలు

మొహరం సందర్బంగా -  పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుహైదరాబాద్‌, జూలై 28, (ఇయ్యాల తెలంగాణ) :  హైదరాబాద్‌ పోలీసులు జులై 29వ తేదీ శనివారం రోజు పలు… Read More