సూపర్‌ మాక్స్‌ కార్మికుల అందోళన..అరెస్టు

జీడిమెట్ల అక్టోబర్ 6 (ఇయ్యాల తెలంగాణ ): జీడిమెట్ల పారిశ్రామిక వాడ  లోని సూపర్‌ మాక్స్‌ కార్మికులు  ఆందోళనకు దిగారు.  గత 18 నెలల క్రితం కంపెనీని యాజమాన్యం లాకౌట్‌ చేసింది. న్యాయం చేయాలంటూ అటు యాజమాన్యానికి, ఇటు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా స్పందన లేదంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. దాదాపు 850 మంది అందోళనలోపాల్గోన్నారు.  సియం క్యాంప్‌ ఆఫీస్‌ కు వెళ్తామని   కార్మికులు సిద్దమయ్యారు. జీటిమెట్ల పోలీసులు వారిని కార్మికులను అడ్డగించారు. కార్మిక నాయకులను పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....