సుప్రీం తీర్పు సమ న్యాయం..సమ ధర్మం ! మంత్రి దామోదర Raja నర్సింహ

హైదరాబాద్‌, ఆగష్టు 01 (ఇయ్యాల తెలంగాణ) : సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీ కరణకు అనుకూలంగా జడ్జి మెంట్‌ ఇవ్వటం స్వాగతిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సిఎం రేవంత్‌ రెడ్డి ఆరుగురు ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపి అడ్వకేట్‌ ను నియమించారు.రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. తీర్పు సమ న్యాయం, సమ ధర్మం. అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని పోరాటం జరిగింది. న్యాయం ధర్మం గెలిచింది. మా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని అభినందిస్తున్నాను. తీర్పు ఒక వర్గానికి వ్యతిరేకం కాదు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి అమరులు అయ్యారు. అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....