సచివాలయంలో మంత్రి పొన్నంను ర్‌ కలిసిన ఉబేర్‌ ప్రతినిధులు

హైదరాబాద్‌ జులై 10 (ఇయ్యాల తెలంగాణ ):ఉబేర్‌ సంస్థ ప్రతినిధులు బుధవారం నాడు సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ను కలిసారు. ఈ సందర్భంగా పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ లో ఉబెర్‌ సేవలు మరింత విస్తృత పరచడం.ఉబెర్‌ లో ప్రయాణం చేసే మహిళలకు మరింత భద్రత కోసం అధునాతన టెక్నాలజీ ఉపయోగం, ఉబెర్‌ ద్వారా మరింత ఉద్యోగ అవకాశాలు.కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఉబెర్‌ లో ఎలక్ట్రిక్‌ వాహనాలు నడిపేలా చర్యలు తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఉబెర్‌ ప్రతినిధుల బృందం చర్చించారు. బృందంలొ  సంజయ్‌ శ్రద్ధ, ఉమా బట్‌, మేఘా సింగ్‌ వున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....