శ్రీశ్రీశ్రీ మాతేశ్వరి ఉమ్మడి దేవాలయాల బోనాలు

హైదరాబాద్  జులై 7,(ఇయ్యాల తెలంగాణ ):    ఆషాడ మాస బోనాలు ఎంతో విశిష్టత కలిగిన పాత నగర్ బోనాలు శ్రీశ్రీశ్రీ మాతేశ్వరి ఉమ్మడి దేవలయాల వృత్తిదారుల సంఘం పాత నగరం ఆధ్వర్యంలో   శ్రీ గోల్కొండ జగదాంబికా మహాకాళి ఎల్లమ్మ తల్లి అమ్మవార్ల దేవాలయం  ఒడి బియ్యం పసుపు బొట్టు యాప కొమ్మల కలుసాక   సర్వేజనా సుఖినోభవంతు అనే కార్యక్రమంతో లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలని ఈ కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిదారుల సంఘం నిర్వహించడం జరుగుతుంది

 శ్రీ గోల్కొండ జగదాంబ మహాకాళి ఎల్లమ్మ తల్లి పని వాళ్ళ సంఘానికి అధ్యక్షులు శ్రీ బొమ్మల సాయిబాబా చారి చైర్మన్ గజ్జల జగదీష్ యాదవ్ ఇతర పనివాళ్ళకు ఉమ్మడి దేవయాల వృత్తిదారుల సంఘం వారికి సన్మానం చేయడం జరిగింది అందరు బాగుండాలి వర్షాలు పడాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారి కోరడం జరిగింది సంఘం అధ్యక్షులు పేరోజీ మహేశ్వర్ ప్రధాన కార్యదర్శి కొల్లూరు జ్ఞానేశ్వర్ కోశాధికారి గట్టు సుదర్శన్ ఉపాధ్యక్షులు బర్రెల జగదీష్ గట్టు బాబు అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ బోడుపల్లి బాలేశ్వర్ నర్సింగరావు కొల్లూరు వెంకటేష్ రామకృష్ణ  వీరేందర్ కుమార్ లలితా సరిత లక్ష్మి

 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....