శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న Dr. లక్ష్మణ్

హైదరాబాద్, ఆగస్ట్ 06 (ఇయ్యాల తెలంగాణ) :  బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు Dr. లక్ష్మణ్ ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబ దేవి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది.ఈ సందర్బంగా ఆయన దర్శనానంతరం సకుటుంబ సమేతంగా ఆలయ ప్రాంగణంలో పర్యటించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....