విూర్‌ పేట్‌లో ఉద్రిక్తత

రంగారెడ్డి ఆగష్టు 22 (ఇయ్యల  తెలంగాణ );విూర్‌ పేట్‌ నందనవనం ప్రధాన రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. మైనర్‌ బాలికపై రేప్‌ చేసిన నిందితుల్ని శిక్షించాలంటూ డిమాండ్‌ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. నందనవనం లోని ఇందిరమ్మ ఇళ్లల్లో ఆసాంఫీుక కార్యకలాపాలు కొనసాగుతున్నాయంటూ ఆందోళన చేసారు. మైనర్‌ బాలిక గ్యాంగ్‌ రేప్‌ చేసిన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేసారు. నందన వనం లో  డ్రగ్స్‌, గంజాయి కి అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపించారు. రాజకీయ పార్టీలు, స్థానికులు కలిసి రోడ్డు పై బైఠాయించారు. ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌ కు తరలించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....