విమానాశ్రయంలో Gold పట్టివేత

విమానాశ్రయంలో బంగారం పట్టివేత

రంగారెడ్డి,జులై 25 (ఇయ్యాల తెలంగాణ) : రంగారెడ్డిజిల్లా  శంషాబాద్‌  విమానాశ్రయంలో  సీఐఎస్‌ఎఫ్‌,  కస్టమ్స్‌ అధికారులే తనిఖీలు నిర్వహించారు.  కస్టమ్స్‌ అధికారుల కళ్లు గప్పి తప్పించుకుని విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన స్మగ్లర్లను  అధికారులు అదుపులోకి తీసుకన్నారు.  ఎయిర్‌ పోర్ట్‌ లోని పార్కింగ్‌ స్థలంలో  అనుమానం తో ఇద్దరు వ్యక్తులను సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొని విచారించారు.  ఇద్దరు ప్రయాణికుల లగేజీ బ్యాగులు తనిఖీ చేస్తే  45 లక్షల విలువ చేసే 700 గ్రాముల బంగారం గుట్టురట్టు అయింది. ఇద్దరు ప్రయాణికులు   షేక్‌ చందు భాషా,   ఫేక్‌ ఆరిఫ్‌ భాషాలను ను అదుపులోకి తీసుకొని కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. నిందితులు  కువైట్‌ నుండి ఇండిగో విమానంలో హైదరాబాద్‌ కు బంగారాన్ని తీసుకొచ్చినట్లుగా గుర్తించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....