విమానాశ్రయంలో బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం

 
రంగారెడ్డి సెప్టెంబర్ 6 (ఇయ్యాల తెలంగాణ ):శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ పట్టుపడిరది.  కువైట్‌, బెహరిన్‌ నుండి హైదరాబాద్‌ వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుండి 1.64 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  కస్టమ్స్‌ అధికారులను చూసిన నిందితుఉ  1253 గ్రాముల బంగారాన్ని పురుషుల బాత్రూంలో వదిలేసి వెళ్లిపోయాడు.  మరో ఇద్దరు ప్రయాణికుల నుండి లగేజ్‌ బ్యాగుల్లో బంగారం స్వాధీనం చేసుకున్నారు.  హైదరాబాద్‌ నుండి దుబాయ్‌ వెళుతున్న మరో ప్రయాణికుడి నుండి 13.19 లక్షల విలువైన ఫారిన్‌ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....