విద్యుత్‌ కేంద్రాలముందు కాంగ్రెస్‌ అందోళన

 
హైదరాబాద్‌ జులై 12,(ఇయ్యాల తెలంగాణ ): రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ల ముందు కాంగ్రెస్‌ శ్రేణులు సిఎం కేసీఆర్‌ దిష్టి బొమ్మను దగ్దం చేసాయి. కాంగ్రెస్‌ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష ను పక్కదారి పట్టించేందుకే బీ ఆర్‌ ఎస్‌ నిరసనలు అంటూ ఆరోపణలు చేసారు. రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను వక్రీరిస్తున్నారు అంటూ కాంగ్రెస్‌ శ్రేణులు మండిపడుతున్నాయి

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....