విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి : Hyderabad కలెక్టర్ అనుదిప్

హైదరాబాద్,జనవరి 20 (ఇయ్యాల తెలంగాణ) : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికి తీయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదిప్ దురిశెట్టి అన్నారు. సెయింట్ పీటర్స్ హై స్కూల్ భోయిన్ పల్లి విద్యార్థిని అర్వి రెడ్డి , జిల్లా సైన్స్ అధికారి సీ ధర్మేందర్ రావ్ , గైడ్ టీచర్స్ నిషా సింగ్ ని ప్రతిభ కనబరచినందుకు కలెక్టర్ వారిని అభినందించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విద్యతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారిని విద్యార్ధి దశ నుంచి ప్రోత్సాహం అందించాలని కోరారు. దీనికి సరైన ప్రోత్సాహం విద్యా శాఖనే తోడ్పాటును  అందించగలుగుతున్నదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు పలు పాఠశాలలలకు సంబందించిన టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....