వరాహాల స్వామికి భారీగా ఆదాయం

 విశాఖపట్నం జులై 5, (ఇయ్యాల తెలంగాణ ): విశాఖ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారికి భారీ ఆదా యం సమాకూరింది.14 రోజులకు గాను నగదు 2,05,72,705 లక్షలు హుండీ ఆదాయం వచ్చింది.కానుకల రూపములో బంగారం 500 గ్రాములు, వెండి 013 కేజీల 500 గ్రాములు,భక్తు లు హుండీ ద్వారా సమర్పించుకు న్నా రు.హుండీ లెక్కింపు ఆలయకార్య నిర్వాహణాధికారి త్రినాధ రావు ఆధ్వ ర్యంలో ఎగ్జిక్యూ టివ్‌ ఇంజనీర్‌ శ్రీనివా సరాజు ఆలయ సహాయ కార్యనిర్వా హణాధికారి భ్రమరాంబ పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....