లిక్కర్‌ క్వీన్‌కు ఆ అర్హత లేదు MLC జీవన్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

జగిత్యాల అక్టోబర్ 19 (ఇయ్యాల తెలంగాణ );ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మండిపడ్డారు. జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ ఎలిజిబెత్‌ క్వీన్‌ ను మరిపిస్తున్న ఎమ్మెల్సీ కవిత. బి ఆర్‌ ఎస్‌ సర్కారు వస్తె బతుకమ్మలో గౌరమ్మ కు బదులు లిక్కర్‌ బాటిల్‌ వుంటుంది. రాహుల్‌ గాంధీ పై విమర్శలు చేసే అర్హత లిక్కర్‌ క్వీన్‌ ఎమ్మెల్సీ కవిత లేదనిన్నారు. గతం లో  ఐదు ఏండ్లు ఎంపి గా ఉన్న కవిత చేసిన అభివృద్ది ఏంటి అని ప్రశ్నించారు .

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....